విశ్రాంతికోరి వచ్చే పిక్నిక్ ప్రియులకు గోల్డెన్ వ్యాలీ సరైన ప్రదేశం. చిన్న, చిన్న నదులు, ప్రవాహాలు చల్లని నీరు, పచ్చటి చెట్లతో ఈ వ్యాలీ పర్యాటకులకు ప్రశాంతత కలిగిస్తుంది. పొన్ముడి సందర్శించే యాత్రికులు గోల్డెన్ వ్యాలీ తప్పక చూడాలి. విస్తృతమైన ప్రకృతి అందాలు,...
పొన్ముడి పర్వత ప్రాంతం దర్శించే పర్యాటకులకు మిని జూ మరొక ఆకర్షణ. ఈ జూ పొన్ముడి పట్టణానికి సమీపంగానే ఉంటుంది. ట్రెక్కింగ్ లో చేరుకోవచ్చు. ఈ మిని జూ లో బారాసింఘా లేదా స్వాంప్ డీర్ ప్రధాన ఆకర్షణ. అడవి పక్కనే ఉండటం వలన ఈ జూలో కావలసినన్ని రకాల జంతువులు, మొక్కలు కలవు. ఈ...
పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురి , తిరువనంతపురం - పొన్ముడి రోడ్డుపై కలదు. తిరువనంతపురానికి ఈశాన్యంగా 50 కి.మీ.ల దూరంలో కలదు. తిరువనంతపురం నుండి తేలికగా చేరవచ్చు. ఈ ప్రదేశం కొండలమయం. అనేక శిఖరాలు కలవు. పెప్పర్ డామ్ ను మొదట్లో తాగునీటి అవసరాలకు కట్టినప్పటికి, చివరకు ఈ...
పొన్ముడి పర్వత ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మధురానుభూతిని కలిగించే ప్రకృతి సందర్శనగా భావిస్తారు. వాతావరణం ఆహ్లాదంగా ఉండి సంవత్సరం పొడవునా ట్రెక్కింగ్ కు అనుకూలమే. అయితే, వర్షాకాలం ట్రెక్కింగ్ సూచించదగినది కాదు. కాలినడకన...