Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పొన్ముడి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం తిరువనంతపురం నుండి పొన్ముడికి దూరం చాలా తక్కువ. బస్సు ప్రయాణం చవక మరియు సౌకర్యవవంతం. తిరువనంతపురం నుండి బస్సులు తరచుగా నడుస్తాయి. ప్రభుత్వ మరియు ప్రయివేట్ బస్సులు కూడా కలవు.