పోర్ట్ బ్లెయిర్ కు 2 కి.మీ.ల దూరంలో బహుశ కొందరు కొన్ని శిధిలాలు చూసే వుంటారు. రాస్ ఐలండ్ దీవి ఎన్నో యుగాలనుండి శిధిలాలకు నిలయంగా ఉంది. బ్రిటీష్ వారు ఇండియాకు వచ్చినప్పటినుండి భారత స్వాతంత్ర పోరాటం వరకు రాస్ ఐలండ్ లో అనేక చారిత్రక...
అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు ఈశాన్యంగా 84 మైళ్ళ దూరంలో బారెన్ దీవి కలదు. మనిషి పర్యటనలకై చేసే అంతులేని ప్రయత్నాలే బారెన్ దీవిని ఒక అద్భుత పర్యాటక ప్రదేశంగా కనుగొన్నాయి.
పేరుకు తగినట్లుగానే ఈ దీవి నిర్మానుష్యంగా ఉంటుంది. కొన్ని...
వైపర్ దీవి జైలుకు ప్రసిద్ధి గాంచినది. ఈ దీవి పోర్ట్ బ్లెయిర్ కు వాయువ్యంగా 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బోటు లేదా ఫెర్రీలో ఈ దీవి చేరాలి. ఈ దీవి పేరు గురించి రెండు కధలు చెపుతారు. ఒక కధనం మేరకు ఈ ద్వీపం పేరు ఒక ఓడ పేరు మీదుగా పెట్టారని చెపుతారు. 1789 సంవత్సరంలో ఈ ఓడ...
జాలీ బాయ్ దీవి పోర్ట్ బ్లెయిర్ ఓడరేవుకు సమీపంలో కలదు. చాలామంది పర్యాటకులు చెప్పినట్లు భూమిపై కల స్వర్గంలా ఉంటుంది. ఇది మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉండి వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ గా పిలువబడుతుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు అధిక...