Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పుల్వామా » వాతావరణం

పుల్వామా వాతావరణం

ప్రయాణంకు ఉత్తమ సీజన్:ఏప్రిల్ మరియు అక్టోబర్ మధ్య కాలంలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండుట వల్ల పుల్వామా జిల్లాలో సందర్శించడానికి అనువైన సమయంగా ఉంది.  

వేసవి

పుల్వామాలో వాతావరణం వేసవిలో కొద్దిగా వేడి ఉంటుంది. అవుట్ డోర్ కార్యక్రమాలు ఈ సమయంలో సాధ్యమే. ఉష్ణోగ్రత 22° సెంటి గ్రేడ్ నుండి 35 ° సెంటి గ్రేడ్ వరకు ఉంటుంది. పర్యాటకులు ఈ సమయంలో ఆ ప్రదేశంను సందర్శించవచ్చు, కానీ మే నెలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండుటవల్ల అప్పుడు సందర్శనకు అనువుగా ఉండదు.   Powered by 

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్): వర్షాకాలం జూలై నుండి మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో రుతుపవన కాలంలో మంచి వర్షపాతం ఉంటుంది. ఆసక్తి గల పర్యాటకులు ఈ సమయంలో ఈ ప్రదేశంను సందర్శించవచ్చు.  

చలికాలం

    శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి): ఈ జిల్లాలో వాతావరణం -5° C నుండి 0 ° C వరకు ఉండి ఉష్ణోగ్రత శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 10 ° C ఉంటుంది.పర్యాటకులు సాధారణంగా ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా శీతాకాలంలో ఇక్కడ సందర్శించటానికి అనువుగా ఉండదు.