Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూణే » ఆకర్షణలు
 • 01శనివార్ వాడ

  పూణే లోని పీష్వా వంశస్తుల రాజ్య కేంద్రంగా వుండడం వల్ల శనివార్ వాడ చాల చారిత్రక స్థలం. సుమారు 300 ఏళ్ళ క్రితం 1730 లో బాజీ రావ్ దీన్ని నిర్మించారు.1827 లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట బుగ్గిపాలవడంతో ఇప్పుడు శిధిలాల్లో వుంది. ఈ కోటను చూసేటప్పుడు సౌండ్ అండ్ లైట్...

  + అధికంగా చదవండి
 • 02ఆగా ఖాన్ పేలస్

  భారత స్వాతంత్రోద్యమ చరిత్ర లో దాని ప్రాముఖ్యం వల్ల ఆగా ఖాన్ పేలస్ ప్రసిద్ది పొందింది. దీన్ని సుల్తాన్ మొహమ్మద్ షా, ఆగా ఖాన్ III నిర్మించాడు. ఇది పూణే జిల్లాలో వుంది.బ్రిటీష్ రాజ్యంలో మన స్వాతంత్రోద్యమ వీరులను, విప్లవకారులను బ్రిటీష్ వారు ఇక్కడ ఖైదీలుగా...

  + అధికంగా చదవండి
 • 03ఓషో ఆశ్రమం

  ఓషో ఆశ్రమం

  పూణే లోని కోరేగావ్ పార్క్ లో భగవాన్ రజనీష్ ఓషో – ఈ ఓషో ఆశ్రమాన్ని నిర్మించారు. 32 ఎకరాల సువిశాల స్థలంలో ఉన్న ఈ ధ్యాన కేంద్రం ఓషో సిద్ధాంతాలు, ప్రబోధాలు నమ్మే వారందరికీ స్వాగతం పలుకుతుంది.శరీరాన్ని, ఆత్మని మానసికంగాను, ఆధ్యాత్మికంగాను ఉద్ధరించేందుకు ఇక్కడ చాల...

  + అధికంగా చదవండి
 • 04పార్వతిదేవి కొండ దేవాలయం

  పార్వతిదేవి కొండ దేవాలయం

  17 వ శతాబ్దం లో కట్టిన పార్వతి దేవాలయంతో ఈ పార్వతి కొండ పూణే లోని చూడతగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ గణపతి, పార్వతి తదితర దేవతల విగ్రహాలు ఉన్నాయి. తొలినాళ్ళలో కేవలం పీష్వా రాజుల కోసం మాత్రమె కట్టిన ఈ గుడి తర్వాతి కాలం లో సామాన్యులకు కూడా ప్రవేశం కల్పించారు.పురాతన...

  + అధికంగా చదవండి
 • 05సరస్ బాగ్

  సరస్ బాగ్ పూణే లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. విఖ్యాత నానాసాహెబ్ పీష్వా నిర్మించిన ఈ బాగ్ పార్వతి కొండల సమీపంలోని పెద్ద, అందమైన తోట.ఈ పార్క్ లో ప్రసిద్ధ గణపతి దేవాలయం వుంది. 1774 లో 200 ఏళ్ళ క్రితం మాధవ రావ్ పీష్వా దీన్ని కట్టించాడు.మనం నిత్యం పడే ఒత్తిడి నుంచి...

  + అధికంగా చదవండి
 • 06షిండే చాత్రి

  18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మరత రాజ వంశీకుడు శ్రీ మహాద్జు షిండే స్మారకంగా కట్టిన భవనం పేరే షిండే చాత్రి. ఆయన పీష్వా రాజ్యం లో సర్వసేనాని గా పని చేసాడు. వాస్తు సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఈ భవనాన్ని చాల అందంగా తీర్చిదిద్దారు.పూణే నగరానికి దగ్గర లోని వనౌరి...

  + అధికంగా చదవండి
 • 07పాతాళేశ్వర్ గుహాలయం

  పాతాళేశ్వర్ దేవాలయం 8 వ శతాబ్దానికి చెందినది – కనీసం 1400 ఏళ్ళ క్రితంది. పూణే లోని జంగ్లీ మహారాజ్ రోడ్ లో ఈ గుడి వుంటుంది. పాతాళ లోకపు దేవుడు కాబట్టి ఈ గుడికి పాతళేశ్వర్ దేవాలయం అనే పేరు వచ్చింది.నిర్మాణ శైలిలో ఈ గుడి ఎలిఫెంటా గుహలను, ఎల్లోర గుహలను...

  + అధికంగా చదవండి
 • 08కాట్రాజ్ సర్ప ఉద్యానవనం

  కట్రాజ్ సర్ప ఉద్యానవనం లో 160 రకాల పాములు, సరీసృపాలు ఉన్నాయి. 1986 లో పూణే-సతారా రహదారిలో కట్రాజ్ అనే చోట దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో జాతుల పక్షులు, తాబేళ్ళు, సరీసృపాలు ఇక్కడ చూడవచ్చు.వన్యప్రాణి ప్రేమికులు ఇక్కడ దొరికే గోధుమ వర్ణపు పునుగు పిల్లిని చూడ్డానికి...

  + అధికంగా చదవండి
 • 09వీసాపూర్ కోట

  వీసాపూర్ కోట, లోహగడ్ – వీసాపూర్ కోట ద్వయం లో ఒకటి. పూణే లో వున్న ఈ కోట లోహగడ్ కోట పక్కనే 1085  అడుగుల ఎత్తులో నిర్మించారు. వేసాపూర్ గ్రామానికి దగ్గరలోని ఈ కోటని పేష్వ వంశం లోని మొదటి రాజు, శ్రీ బాలాజీ విశ్వనాధ్ కట్టించారు.ఈ కోట నిండా చాల గుహలు,...

  + అధికంగా చదవండి
 • 10గిరిజన మ్యూజియం

  గిరిజన మ్యూజియం

  పూణే జిల్లాలో ఉన్న గిరిజన మ్యూజియం చాల ప్రత్యేకమైనది. తూర్పు పూణే లోని కోరేగావ్ రోడ్ కు అవతలగా ఉన్న ఈ గిరిజన మ్యూజియం మహారాష్ట్ర లోని గిరిజనుల సంస్కృతిని, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. గిరిజన పరిశోధన, శిక్షణ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది.ఇక్కడ మరాయి, దంతేశ్వరి,...

  + అధికంగా చదవండి
 • 11భూలేశ్వర్ దేవాలయం

  భూలేశ్వర్ దేవాలయం

  భూలేశ్వర్ దేవాలయాన్ని పాండవుల కాలం లో కట్టారు. ఆశ్చర్యకరంగా ఇది 800  ఏళ్ళ నాటిది. ఈ గుడి ఉన్న పచ్చటి కారడవి వల్ల దానికి ఆ పేరు వచ్చింది.ఇది ప్రధానంగా శివాలయం – ఇక్కడ శివుడి అయిదు లింగాలు వుంటాయి – వాటిని పగటి పూట చూడవచ్చు. విష్ణుమూర్తి, లక్ష్మీ...

  + అధికంగా చదవండి
 • 12దేహో దేవాలయం

  పూణే లోని ప్రధానమైన గుళ్ళలో ఒకటి దేహో దేవాలయం. భక్త తుకారం పుట్టిన ఈ ప్రదేశంలో అతని కనిష్ట పుత్రుడు ఈ గుడిని కట్టించాడు. ఇంద్రావతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది.18 వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం కనీసం 300 ఏళ్ళ నాటిది. ఇదే స్థలం లో భక్త తుకారాం మోక్షం పొందాడని...

  + అధికంగా చదవండి
 • 13ముల్షి చెరువు

  ముల్షి చెరువు

  ముల్షి ఆనకట్ట వుండడం వల్ల ఏర్పడ్డ ముల్షి చెరువు  పూణే పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. కుటుంబం తో కలిసి విహార యాత్రకు వెళ్ళడానికి ఇది మంచి ప్రదేశం. పరిసరాల్లో వుండే పచ్చదనం మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది – దారికి ఇరువైపులా వుండే పచ్చని చెట్లు మీ ఇంద్రియాలకు...

  + అధికంగా చదవండి
 • 14తులసి బాగ్

  తులసి బాగ్ బాగా రద్దీ గా వుండే వ్యాపార కేంద్రం, ఇక్కడ దొరకనిదంటూ వుండదు. సౌందర్య సాధనాల నుంచి నగల దాక, గృహోపకరణాల తో సహా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ప్రత్యెక కేంద్రాల్లో ఆహార పదార్ధాలు, కూరగాయలు, పళ్ళు కూడా దొరుకుతాయి.ఆడవాళ్ళ మార్కెట్ గా పేరుపడ్డ ఈ వ్యాపార కేంద్రం లో...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Feb,Sat
Return On
05 Feb,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
04 Feb,Sat
Check Out
05 Feb,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
04 Feb,Sat
Return On
05 Feb,Sun