Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాయ్ పూర్ » వాతావరణం

రాయ్ పూర్ వాతావరణం

రాయ్ పూర్ సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉండే శీతాకాల సమయంలో రాయ్ పూర్ ని సందర్శించడం ఉత్తమం.

వేసవి

వేసవి ఇక్కడ వేసవి సాధారణంగా వేడిగా, పొడిగా ఉంటుంది. ఈ సీజన్ మార్చ్ నుండి ప్రారంభమై మే చివరి వరకు ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 28-42 డిగ్రీల వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఇక్కడ వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత షుమారు 30 డిగ్రీలకు పడిపోతుంది.

చలికాలం

శీతాకాలం అయితే శీతాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. శీతాకాలం అక్టోబర్ నుండి జనవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 13-30 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్నిమీరు సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి తేలికపాటి ఊలు దుస్తులు తీసుకెళ్లడం మర్చిపోవద్దు.