Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజమండ్రి » ఆకర్షణలు
 • 01ఇస్కాన్ ఆలయం

  ఇస్కాన్ ఆలయం

  ఇస్కాన్ ఆలయం రాజమండ్రి లో వినోద మరియు ఆరాధన ప్రదేశం. ఇది గౌతమి ఘాట్ దగ్గర ఉంది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. మొదటి అతి పెద్ద ఇస్కాన్ ఆలయం బెంగుళూర్ లోనిది. తర్వాత రెండో పెద్ద ఇస్కాన్ ఆలయం రాజమండ్రి లోనిది. కృష్ణ కాన్షియస్నెస్...

  + అధికంగా చదవండి
 • 02గౌతమీ గ్రంధాలయం

  గౌతమీ గ్రంధాలయం

  ఇప్పుడు ఉన్న ఈ గౌతమీ గ్రంధాలయం వాసురయ గ్రంధ్రాలయం మరియు రత్నకవి గ్రంధాలయం ల సముదాయం. ఇవి రెండు చిన్న చిన్న గ్రంధాలయాలు కలుపబడ్డాయి. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటరత్నం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంధాలయం పేరు 1898...

  + అధికంగా చదవండి
 • 03ఆనం కళాకేంద్రం

  ఆనం కళాకేంద్రం

  రాజమండ్రి నగరంలో ఉన్న ఏకైక ఇండోర్ స్టేడియం. ఇది అనం కుటుంబం చే స్థాపించబడింది మరియు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఇది ప్రారంభం అయిన నాటి నుండి కళ యొక్క వివిధ దేశీయ రకాల విశ్లేషణకు ఒక కూడలి గా ఉంది. ప్రపంచంలో అభ్యసించే అన్ని రకాల కళల...

  + అధికంగా చదవండి
 • 04కోటిలింగేశ్వర ఆలయం

  కోటిలింగేశ్వర ఆలయం

  కోటిలింగేశ్వర ఆలయం ద్రాక్షారామం దేవాలయం సమీపంలో, కాకినాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాజమండ్రి నగరానికి దగ్గరగా ఉంది. ఇది 10 వ శతాబ్దంలో నిర్మించారు మరియు రాజమండ్రి యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి. సంవత్సరం పొడుగునా ఈ ఆలయమునకు భక్తులు వస్తారు. ఆలయం వద్ద...

  + అధికంగా చదవండి
 • 05ఆర్యభట్ట సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీ

  ఆర్యభట్ట సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీ

  ఆర్యభట్ట సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీ రాజమండ్రి లో 2006, నవంబర్ 20 న ప్రారంభించబడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది, మరియు నగరం నుండి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ టెక్నాలజీ కి సంభందిచిన నమూనాలు చాల ఉన్నాయి. నమూనాలు మధ్య కాంక్రీటుతో తయారు చేసిన ఒక...

  + అధికంగా చదవండి
 • 06చిత్రాంగి భవన్

  చిత్రాంగి భవన్

  చిత్రాంగి భవన్ కు గొప్ప చాళుక్య రాజు అయిన రాజ రాజ నరేంద్ర యొక్క రెండవ భార్య చిత్రాంగి పేరును పెట్టారు. ఇది తన భార్య కోసం రాజు నిర్మించాడు,మరియు ఇది గోదావరినది ఒడ్డున ఉంది. ఇది ప్రసిద్ధ రచయిత చలం నివాసానికి చాలా దగ్గరగా ఉంది. పురాణం ప్రకారం,చిత్రాంగి రాజ రాజ...

  + అధికంగా చదవండి
 • 07దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ

  దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ

  దామెర్ల  రామారావు గారు రాజమండ్రిలో పుట్టి పెరిగారు. ఒక భారతీయ కళాకారుడు జ్ఞాపకార్ధం ఈ గేలరీ స్థాపించబడింది. ఆయనకున్న గొప్ప కళ గురించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. దమోదర్ల రామారావు గారు మరణించి 92 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అయన పెయింటింగ్ ప్రదర్శన కొనసాగుతుంది....

  + అధికంగా చదవండి
 • 08సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం

  సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం

  సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియంను సర్ ఆర్థర్ కాటన్ జ్ఞాపకార్ధం నిర్మించారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నది అంతటా నీటిని సేకరించి శుభ్రంచేసి పట్టణాలకు సరఫరా చేసే ఏర్పాటు మొట్టమొదటి సారిగా చేసారు. ఈయన ఒక బ్రిటీష్ ఇంజినీర్. ధవలెస్వరం వద్ద గోదావరి నది పై ఆనకట్ట నిర్మింఛి ఈ...

  + అధికంగా చదవండి
 • 09పుష్కర్ ఘాట్

  పుష్కర్ ఘాట్

  పుష్కర్ ఘాట్ రాజమండ్రి నగర సమీపంలో గోదావరినది ఒడ్డున ఉన్న ఒక స్నాన ఘట్టము. ఇది రాజమండ్రిలో ఉన్న అనేక ముఖ్యమైన స్నాన ఘట్టాలలో ఒకటి. కోటిలింగేశ్వర ఆలయం,మార్కండేశ్వరస్వామి ఆలయము మరియు అనేక పురాతన దేవాలయాలు ఈ పుష్కర్ ఘాట్ చుట్టూ ఉన్నాయి. భక్తులు ఏడాది పొడవునా ఘాట్ కు...

  + అధికంగా చదవండి
 • 10మరేదిమల్లి ఎకో టూరిజం

  మరేదిమల్లి ఎకో టూరిజం

  మరేదిమల్లి ఎకో టూరిజం సందర్శన కోసం పర్యావరణ పర్యాటక రంగం ద్వారా మీ కార్యక్రమాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. ఒకసారి సందర్శిస్తే మనకు జీవిత కాలం గుర్తుంటుంది. రాజమండ్రి నుండి 100 కిలో మీటర్ల దూరంలో మరేదిమల్లి ఉంది. ఇది ఒక పర్యావరణ పర్యాటక మరియు ఒక కమ్యూనిటీ పరిరక్షణ...

  + అధికంగా చదవండి
 • 11రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం

  రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం

  రాళ్ళబండి  సుబ్బారావు మ్యుజియం ను 1967 సంవత్సరం లో స్థాపించారు. రాజమండ్రి చరిత్రలో వివిధ కాలాలకు సంభందించిన కళా కండాలు ఇక్కడ భద్రపరిచారు.పురాణ రాజులు , జారీ టెర్రాకోటా ప్రతిమలు, ప్రాచీన కాలం నాటి కుండలు ,రాతి శిల్పాలు, నాణేలు ఉన్నాయి. మ్యూజియంలో అనేక అరుదైన...

  + అధికంగా చదవండి
 • 12శ్యామలంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం

  శ్యామలంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం

  శ్యామలంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం రాజమండ్రి ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి.ఇక్కడ ఆలయం లో ఉన్న దేవత శ్యామలంబ.ఈ అమ్మవారిని రాజమండ్రి నగర దేవతగా పిలుస్తారు. శ్యామలంబ అమ్మవారు పార్వతీ దేవి యొక్క తొమ్మిది దైవ రూపాలలో ఒకటి. చాళుక్య సామ్రాజ్యానికి చెందిన చాళుక్య వంశం రాజు నరేంద్ర...

  + అధికంగా చదవండి
 • 13శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం

  శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం

  శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం రాజమండ్రి లో యాత్రికులకు చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇది పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్నది, మరియు నగరం దక్షిణ కాశీగా పిలుస్తారు. 200 సంవత్సరాల క్రితం ఈ ఆలయం దగ్గర లార్డ్ విశ్వేశ్వర కనిపించారని నమ్ముతారు. చాలా మంది భక్తులు వస్తారు. సంవత్సరం...

  + అధికంగా చదవండి
 • 14పాల్ చౌక్

  పాల్ చౌక్

  పాల్ చౌక్ రాజమండ్రి నగరం యొక్క వాణిజ్య భాగంగా చాలా ప్రసిద్ధ చెందిన ప్రదేశం. వందేమాతరం ఉద్యమం చేస్తున్న రోజులలో సందర్శించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్ర పాల్ పేరు పెట్టారు. పాల్ చౌక్ రాజమండ్రి నగరం యొక్క అనేక ముఖ్యమైన ప్రముఖ ప్రదేశాలు అనుసంధానించబడింది....

  + అధికంగా చదవండి
 • 15ఆల్కాట్ గార్డెన్స్

  ఆల్కాట్ గార్డెన్స్

  ఒకప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపలు, సమావేశాలు జరిగే ఈ ప్రదేశం దివ్య సమాజ నాయకుడైన ఆల్కాట్ పేరు మీద పెట్టబడింది. దివ్యజ్ఞాన సమాజమ్.ఇది పర్యాటకులను మరియు స్థానికులను ఒక వనభోజనాస్థలంగా ఇప్పుడు ప్రసిద్ధి చెందింది.అనిబిసెంట్ దివ్య జ్ఞాన సమాజ్ పునాదులు అదే సమయంలో...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Apr,Thu
Return On
10 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
09 Apr,Thu
Check Out
10 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
09 Apr,Thu
Return On
10 Apr,Fri
 • Today
  Rajahmundry
  34 OC
  92 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Rajahmundry
  30 OC
  87 OF
  UV Index: 9
  Partly cloudy
 • Day After
  Rajahmundry
  29 OC
  84 OF
  UV Index: 9
  Partly cloudy