Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజస్ధాన్ » ఆకర్షణలు
 • 01నీమ్ రాణా హిల్ ఫోర్ట్,కేస్రోలి

  పర్వత కోట కేస్రోలిలో కల పర్వత కోట 14వ శతాబ్దానికి చెందినదిగా చెపుతారు. ఇపుడు దానిని ఒక హెరిటేజ్ హోటల్ గా నిర్వహిస్తున్నారు. ఈ కోట ఒక కొండమీద ఉంటుంది. ఇక్కడినుండి గ్రామం మరియు కొన్ని వ్యవసాయ భూములు చూడవచ్చు. శ్రీ క్రిష్ణుడి యదు వంశస్ధులైన రాజపుత్రులుసుమారు ఆరు...

  + అధికంగా చదవండి
 • 02పక్షుల అభయారణ్యం,ఖీచన్

  పక్షుల అభయారణ్యం

  ఖీచన్ పక్షుల అభయారణ్యం, ఖీచన్ గ్రామంలోని ఒక వలస పక్షుల నివాసం.ఈ సహజ అభయారణ్యంలో ఐరోపా నైరుతి ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతం, పోలాండ్, యుక్రెయిన్, కజాఖస్తాన్, ఉత్తర దక్షిణ ఆఫ్రికా, మంగోలియా నుండి వచ్చే మూడు రకాల కుర్జన్, కర్కర, కుంచ అనే పక్షుల రకాలు ఉన్నాయి....

  + అధికంగా చదవండి
 • 04సిటి ప్యాలెస్,ఉదయపూర్

  ఉదయపూర్ లోని సిటీ పేలస్ఉదయపూర్ లోని సిటీ పాలెస్ నగరంలో అన్నిటికన్నా అందమైన భవంతి. రాజస్తాన్ లో అలంటి భవంతుల్లో కల్లా ఇదే పెద్దదని భావిస్తారు. ఈ ప్రసాదాన్ని 1559 లో సిసోడియా రాజపుత్రుల రాజధానిగా మహారాణా ఉదయమీర్జాసింగ్ నిర్మించాడు. ఇది పిచోల సరస్సు ఒడ్డున ఉంది. సిటీ...

  + అధికంగా చదవండి
 • 05సిటీ పేలస్,అల్వార్

  సిటీ పేలస్

  వినయ్ విలాస్ మహల్ గా కూడా పిలిచే అల్వార్ లోని సిటీ పేలస్ మహారాజుల అతిశోభాయమానమైన జీవనశైలిని తెలిపే ఒక గొప్ప భవనం. ఈ దివ్య కట్టడాన్ని బఖ్తావర్ మహారాజు 1793 లో నిర్మించాడు. ఈ ప్రాంతం చురుకైన చరిత్రను కల్గి ఉంది. బాబర్, జహంగీర్ వంటి మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజు...

  + అధికంగా చదవండి
 • 06సరిస్క ప్యాలెస్,సరిస్క

  రాజస్థాన్ లోని సరిస్క నేషనల్ టైగర్ రిజర్వులో 1902 లో నిర్మించిన సరిస్క ప్యాలెస్ ను ఆల్వార్ మహారాజు వేట విడిది గా ఉపయోగించే వాడు. మిశ్రమ వాస్తు నిర్మాణానికి నిదర్శనమైన ఈ ప్యాలెస్ ను ప్రస్తుతం ఒక విలాసవంతమైన హోటల్ గా మార్చారు.

  + అధికంగా చదవండి
 • 07సవాయి మాన్ సింగ్ అభయారణ్యం,సవాయి మాధో పూర్

  సవాయి మాన్ సింగ్ అభయారణ్యం

  సవాయి మాన్ సింగ్ అభయారణ్యం ఆరావళి, వింధ్య పర్వత శ్రేణులు రెండూ కలిసే ప్రాంతంలో సవాయి మాధో పూర్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ లలో ఒకటైన సవాయి మాన్ సింగ్ అభయారణ్యం ఉంది. ప్రధాన నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో గల ఈ అభయారణ్యంలో విభిన్న రకాల జీవ జాలాలు, అరుదైన జాతులకు చెందిన...

  + అధికంగా చదవండి
 • 08భన్వర్ విలాస్ ప్యాలెస్,కరౌలి

  భన్వర్ విలాస్ ప్యాలెస్

  భన్వర్ విలాస్ ప్యాలెస్ 1938 లో అప్పటి కరౌలి రాజు మహారాజ గణేష్ పాల్ దేవ్ బహదూర్ చే నిర్మించబడింది. ఇది ఒక రాజ భవనంగా వారికి ఉండేది. ఈ ప్యాలెస్ లోని 45 గదులను ఆధునికంగా నిర్మించారు. ఆధునిక ఫర్నిచర్ అలంకరించారు. నేడు అది ఒక హెరిటేజ్ హోటల్ గా వాడబడుతోంది.

  ...
  + అధికంగా చదవండి
 • 09ఖతుశ్యామ్ జీ ఆలయం,సికార్

  ఖతుశ్యామ్ జీ ఆలయం

  ఖతుశ్యామ్ జీ గ్రామంలో ఉన్న ఖతుశ్యాం జి ఆలయం, సికార్ నుండి 97 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెల్లని పాలరాయితో నిర్మించిన కృష్ణునికి చెందినా ఈ పురాతన ఆలయానికి సంబంధించి ఆసక్తికర అనేక పురాణ గాధలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రస్తావన గొప్ప కావ్యం ‘మహాభారతం’ లో ఉంది....

  + అధికంగా చదవండి
 • 10అశోకా శిలాలేఖ్,విరాట్ నగర్

  అశోకా శిలాలేఖ్

  అశోకా శిలాలేఖలను మౌర్య చక్రవర్తి అశోకుడు రాయించాడు. ఇవి మెయిన్ రోడ్ నుండి 100 మీ.ల దూరంలో ఉంటాయి. దీని చుట్టు పట్ల అనేక సుందర దృశ్యాలను కూడా చూసి ఆనందించవచ్చు. అశోకుడు భారత దేశాన్ని క్రీ. పూ. 269 నుండి క్రీ. పూ. 232 వరకు పాలించాడు. ఇండియాలోని వివిధ ప్రాంతాలలో తన...

  + అధికంగా చదవండి
 • 11షేర్ ఘర్ కోట,బరన్

  షేర్ ఘర్ కోట

  షేర్ ఘర్ కోట పురాతన జైన, బ్రాహ్మణ దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశం బారన్ లోని ఆత్రు తెహసిల్ లోని పర్బాన్ నది పక్కన నిర్మించబడింది. పర్యాటకులు ఈ కోటలో క్రీ.శ.790 కాల౦నాటి కోష్వర్ధన్ అనే రాతి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు.

  + అధికంగా చదవండి
 • 12ఫలోదీ కోట,ఫలోది

  ఫలోదీ కోట

  ఫలోదీ కోట ఈ నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రాచీన కోటను 1488లో ప్రస్తుత జోధ్పూర్ గా పిలువబడే మార్వార్ మహారాజు రావ్ సుజా మనవడు, రావ్ హమీర్ నరావత్ నిర్మించాడు. 300 ఏళ్ళ నాటి ఈ కోట ఇక్కడి అందమైన నిర్మాణ శైలికి ప్రసిద్ది చెందింది.

  + అధికంగా చదవండి
 • 13ఫూల్ మహల్ పాలస్,కిషన్ ఘర్

  1870 లో ఫూల్ మహల్ పాలస్ నిర్మించబడింది. కిషన్ గర్ మహారాజు రాజ మందిరంగా ఫూల్ మహల్ పాలస్ ని ఉపయోగించే వారు. ఇది నగరానికి నడి బొడ్డులో ఉంది. ప్రస్తుతం పర్యాటకుల కోసం దీనిని అత్యాధునిక వసతులతో అందుబాటులో ,అన్ని సౌకర్యాలతో బొటిక్ హోటల్ గా తీర్చిదిద్దారు.పర్యాటకులని...

  + అధికంగా చదవండి
 • 14శాండ్ డ్యూన్స్ గ్రామం,ఖిమ్ సార్

  శాండ్ డ్యూన్స్ గ్రామం

  ప్రసిద్ధి చెందిన శాండ్ డ్యూన్స్ విలేజ్ హెరిటేజ్ హోటల్ ఖిమ్ సార్ లో కలదు. ఇది ఖిమ్ సార్ ఫోర్ట్ నుండి 6 కి.మీ.ల దూరం. ఈ రాచరికపు హోటల్ చుట్టూ కృత్రిమ ఇసుక దిన్నెలు ఏర్పరచారు. గుడిసెలలో విలాసకరమైన వసతులే కాక పర్యాటకులు ఇక్కడ చలి మంటలు, పసందైన విందు భోజనాలు ఒక సరస్సు...

  + అధికంగా చదవండి
 • 15శ్రీనాధ్ జీ దేవాలయం,నాధ్ ద్వారా

  శ్రీనాధ్ జీ దేవాలయం 12వ శతాబ్దానికి చెందిన పురాతన గుడి. దీనిలో శ్రీక్రిష్ణుడు ఉంటాడు. విగ్రహాన్ని నల్లని పాలరాతితో తయారు చేశారను. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి తర్వాత ఈ దేవాలయం ధనవంతమైన దేవాలయంగా చెపుతారు. పర్యాటక భక్తులైతే, ఈ దేవాలయం తప్పక దర్శించి తీరాలి.

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Nov,Sun
Return On
28 Nov,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
27 Nov,Sun
Check Out
28 Nov,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
27 Nov,Sun
Return On
28 Nov,Mon

Near by City