Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజనందగావ్ » వాతావరణం

రాజనందగావ్ వాతావరణం

రాజనందగావ్సందర్శనకు ఉత్తమ సమయం ఉష్ణమండల వాతావరణం ప్రాంతమైన రాజ్నంద్గావున్, ప్రధానంగా తడి, పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాల సమయంలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

వేసవి

వేసవి రాజనందగావ్లో వేసవి చాలా పొడిగా ఉంటుంది. ఇది మార్చ్ నుండి మే వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉంటే, గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో రాజనందగావ్సందర్శించడం సూచన ప్రాయం కాదు.

వర్షాకాలం

అనూహ్య౦గా వర్షాకాలంలో రువుపవనాలు భారీగా ఉండవచ్చు లేదా తేలికగా ఉండవచ్చు. ఇది జూన్ చివరి ప్రారంభమై, జులై-సెప్టెంబర్ సమయంలో అధికమౌతుంది. నైరుతి ఋతుపవనాలు ఈ ప్రాంతంలో వర్షపాత ప్రభావాన్ని చూపిస్తాయి.

చలికాలం

శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉండే శీతాకాలం మధ్యస్థ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత 27 నుండి 13 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ సమయంలో రాజనందగావ్ని సందర్శించడం సరైనది.