Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాంచి » వాతావరణం

రాంచి వాతావరణం

రాంచి సందర్శించడానికి ఉత్తమ సమయం సంవత్సరం మొత్తం ఉంది. కానీ వేసవి సమయంలో చాలా వేడిగా ఉండుట వలన పర్యాటకులకు అనువుగా ఉండదు.

వేసవి

రాంచిలో వేసవికాలం మార్చి నెల నుండి జూన్ నెల వరకు ఉంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు 20°C నుండి 37°C మధ్య హెచ్చుతగ్గులకు గురవుతాయి. రాంచి లో వర్షాకాలం జూలై నెల నుండి సెప్టెంబర్ వరకు ఉండి మరియు ఈ నెలలలో సగటు వర్షపాతంను అందిస్తోంది.

వర్షాకాలం

డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఉష్ణోగ్రత నగరంలో కొన్ని ప్రాంతాలలో దాదాపు నీరు గడ్డకట్టే స్థాయికి ఉంటుంది. రాంచిలో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ నెలల్లో భారీ వర్షం కురుస్తుంది.

చలికాలం

రాంచిలో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రత 22 °C మరియు కనీస ఉష్ణోగ్రత 2 °C ఉంటుంది.