Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రెడి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం రెడి గోవాకు సమీపంలో పాణాజీకి దగ్గరగా ఉంటుంది. ముంబైనగరం దీనికి 566 కి.మీ.ల దూరంలో ఉంది. పాణాజీ 55 కి.మీ.ల దూరం మాత్రమే. అనేక ప్రభుత్వ బస్సులు, ప్రయివేట్ బస్సులు, టాక్సీలు మహారాష్ట్ర మరియు ఇతర పట్టణాలనుండి రెడి చేరేందుకు సిద్ధంగా ఉంటాయి.