రైలు మార్గం
రేవా రైల్వే స్టేషన్ రేవా పట్టణం నుండి కేవలం 5.8 Km వద్ద ఉంది. మధ్యప్రదేశ్ మరియు భారతదేశం యొక్క ఇతర ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల నుండి రైళ్లు క్రమ విరామాలతో ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులు రేవా చేరుకోవడానికి భూపాల్, న్యూ ఢిల్లీ మరియు జబల్పూర్ నుండి రైళ్లు అందుభాటులో ఉన్నాయి.