Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రిషికేశ్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు రిషికేశ్ (వారాంతపు విహారాలు )

  • 01యమునా నగర్, హర్యానా

    యమునా నగర్  – ప్రకృతి సమ్మేళనం! యమునా నగర్ ప్రధానంగా ప్లై వుడ్ యూనిట్లకు ప్రసిద్ది చెందిన ఒక శుభ్రమైన, సుసంపన్నమైన పారిశ్రామిక నగరం. హర్యానా నగరాలలో ఒకటైన ఈ నగరం, యమునా నది వద్ద దీవించబడింది. ఇటీవలి వేగంగా జరిగే నగరీకరణ కారణంగా, యమునా నది కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. ఇది తూర్పు ఉత్తర ప్రదేశ్లోని సహరాన్పూర్ కి పరిమితమై ఉంది.

     అడవులు, ప్రవాహాలు కూడా విస్తారంగా ఉన్న ఉత్తర సరిహద్దు చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ యమునా నది కొండల నుండి మైదానాలలో ప్రవహిస్తుంది. యమునా నగర్ దాని ఉత్తర సరిహద్దును......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 118 Km - 2 Hrs, 28 mins
    Best Time to Visit యమునా నగర్
    • అక్టోబర్ - మార్చ్
  • 02రాణిఖెట్, ఉత్తరాఖండ్

    రాణిఖెట్ - 'క్వీన్స్ మేడో' !

    రాణిఖెట్ ను ఎక్కువగా 'క్వీన్స్ మేడో' అని పిలుస్తారు. ఇది అల్మోరా నగరంలో ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఒక జానపద కధ ప్రకారం,కుమవోన్ ప్రాంతం యొక్క అందమైన రాణి పద్మిని రాణిఖెట్......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 280 km - 4 Hrs, 30 min
    Best Time to Visit రాణిఖెట్
    • మార్చ్ - అక్టోబర్
  • 03అల్మోర, ఉత్తరాఖండ్

    అల్మోర - అందమైన పచ్చని అడవులు !

    అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 312 km - 4 Hrs, 45 min
    Best Time to Visit అల్మోర
    • ఏప్రిల్ - జూలై
  • 04అంబాలా, హర్యానా

    అంబాలా   - ట్విన్ సిటీ అందాలు !

    అంబాలా ఒక చిన్న నగరం మరియు హర్యానాలోని అంబాలా జిల్లాలో ఉన్న ఒక మునిసిపల్ కార్పొరేషన్. అంబాలా నగరాన్ని రాజకీయంగా మరియు భౌగోళికంగా విభజించవచ్చు. అంబాలా నగరం అంబాలా కంటోన్మెంట్......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 178 Km - 3 Hrs, 38 mins
    Best Time to Visit అంబాలా
    • అక్టోబర్ -డిసెంబర్
  • 05ముస్సూరీ, ఉత్తరాఖండ్

    ముస్సూరీ - 'క్వీన్ ఆఫ్ హిల్స్'

    ముస్సూరీ ని సాధారణంగా 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తారు.ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. ఇది గొప్పవైన హిమాలయాల కిందిభాగం లో సముద్ర మట్టానికి సుమారు......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 74.0 km - 1 Hr, 10 min
    Best Time to Visit ముస్సూరీ
    • ఏప్రిల్ - జూన్ , సెప్టెంబర్ - నవంబర్
  • 06యమునోత్రి, ఉత్తరాఖండ్

    యమునోత్రి - యమునా నది పుట్టిన స్థలం !

    యమునోత్రి అనే ప్రదేశం పవిత్ర యమునా నది పుట్టిన స్థలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3293 మీ.ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పై కలదు. భౌగోళికంగా యమునా నది చంపసర్ గ్లేసియర్ నుండి......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 195 km - �4 Hrs, 35 min
    Best Time to Visit యమునోత్రి
    • ఏప్రిల్ - అక్టోబర్
  • 07గోముఖ్, ఉత్తరాఖండ్

    గోముఖ్ - హిమనీ నది చివరి భాగం !

    గోముఖ్ గంగోత్రి హిమానీనదం యొక్క ముగింపుకు గుర్తుగా ఉన్న అందమైన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉంది. ఈ స్థలం కష్టతరమైన ఆరోహణ బాటలకు ప్రసిద్ధి చెందిన శివ లింగం......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 250 km - 3 Hrs, 55 min
    Best Time to Visit గోముఖ్
    • ఏప్రిల్ - జూన్
  • 08నైనిటాల్, ఉత్తరాఖండ్

    నైనిటాల్ - సరస్సుల ప్రదేశం !

    భారత దేశపు సరస్సుల జిల్లా గా పిలువబడే నైనిటాల్ హిమాలయ శ్రేణులలో కలదు. అది కుమావొన్ హిల్స్ మధ్య భాగం లో వుంది అందమైన సరస్సులు కలిగి వుంది. నైనిటాల్ ను స్కంద పురాణం లోని మానస ఖండ్......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 237 km - 3 Hrs, 45 min
    Best Time to Visit నైనిటాల్
    • మార్చ్ - మే
  • 09నోయిడా, ఉత్తర ప్రదేశ్

    నోయిడా - అభివృద్ధికి మరోపేరు !

    న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధారిటీ కి నోయిడా సంక్షిప్త నామం. నోయిడా నిర్వాహణా సంస్థ పేరు కూడా అదే. 17 ఏప్రిల్ 1976 లో ఈ సంస్థ ప్రారంభమయ్యింది. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 17......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 228 Km - 4 Hrs, 16 mins
    Best Time to Visit నోయిడా
    • నవంబర్ - మార్చ్
  • 10చంబ, ఉత్తరాఖండ్

    చంబ - అందమైన ఒక హిల్ స్టేషన్ !

    చంబ ప్రదేశం ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది ఉత్తరాఖండ్ లోని తెహ్రి గర్హ్వాల్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1524 మీటర్ల ఎత్తున కలదు. ఇక్కడ కల అందమైన దృశ్యాలకు......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 63.1 km - 1 Hr, 5 min
    Best Time to Visit చంబ
    • మార్చ్ - జూన్, సెప్టెంబర్ - డిసెంబర్
  • 11గంగోత్రి, ఉత్తరాఖండ్

    గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

    గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 232 km - 3 Hrs, 40 min
    Best Time to Visit గంగోత్రి
    • ఏప్రిల్ - జూన్ , సెప్టెంబర్ - నవంబర్
  • 12మొరదాబాద్, ఉత్తర ప్రదేశ్

    మొరాదాబాద్ - ‘సిటీ ఆఫ్ బ్రాస్’

    మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని అదే పేరుగల జిల్లాలోని ఒక నగరం. షాజహా రాజు కుమారుడు యువరాజు మురాద్ దీనిని స్థాపించాడు, దీని 1600 మూలాలూ గుర్తించబడ్డాయి. మురాదాబాద్......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 172 Km - 3 Hrs, 9 mins
    Best Time to Visit మొరదాబాద్
    • నవంబర్ - ఏప్రిల్
  • 13కసౌలి, హిమాచల్ ప్రదేశ్

    కసౌలి - గూర్ఖాల రాజ్యం !

    హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కసౌలి ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి సుమారు 1800 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం గురించి రామాయణ కావ్యం లో కూడా పేర్కొనబడింది. పురాణాల మేరకు,......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 850 Km - 14 Hrs 50 mins
    Best Time to Visit కసౌలి
    • జనవరి - డిసెంబర్
  • 14ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్

    ఘజియాబాద్ - ప్రణాళికా బద్ధత కల నగరం !

    ఢిల్లీతో సరిహద్దు కల ఘజియాబాద్ ఉత్తర ప్రదేశ్ కు ప్రవేశ ద్వారం. చక్కటి ప్రణాళికా బద్ధతకల ఈ నగరానికి మొగల్ మినిస్టర్ కుమారుడు, దీని వ్యవస్థాపకుడు అయిన ఘజియుద్దిన్ తన పేరుతో ఘజియ......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 206 Km - 3 Hrs, 44 mins
    Best Time to Visit ఘజియాబాద్
    • నవంబర్ - ఏప్రిల్
  • 15జగేశ్వర్, ఉత్తరాఖండ్

    జగేశ్వర్ - ఒక ప్రసిద్ధ మత పట్టణం

    జగేశ్వర్ సముద్ర మట్టానికి 1870 మీటర్ల ఎత్తులో ఉంది . ఉత్తరాఖండ్ లో అల్మోర జిల్లాలో నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధ మత పట్టణం. చరిత్ర ప్రకారం, ఈ స్థలం ఒకప్పుడు లకులిష్ శైవత్వాన్ని......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 343 km - �5 Hrs, 20 min
    Best Time to Visit జగేశ్వర్
    • ఏప్రిల్ - జూన్
  • 16ఛౌకొరి, ఉత్తరాఖండ్

    ఛౌకొరి - అందమైన కొండ ప్రాంతం !

    ఛౌకొరి ఉత్తరాఖండ్ ఫిథొరగర్ జిల్లాలో సముద్ర మట్టానికి 2010 మీటర్ల ఎత్తులో నిలిఛి ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. పశ్చిమ హిమాలయాల పర్వత శ్రేణులు మధ్య ఉన్న ఈ ప్రదేశానికి ఉత్తరాన......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 328 km - 4 Hrs, 55 min
    Best Time to Visit ఛౌకొరి
    • మార్చ్ - జూన్ ,సెప్టెంబర్ - నవంబర్
  • 17పంచకుల, హర్యానా

    పంచకుల  – ప్రకృతి, పరిశ్రమల సమ్మేళనం! పంచకుల భారతదేశంలోని ప్రణాళికబద్ధ నగరాలలో ఒకటి, చండీగర్ లోని శాటిలైట్ నగరం. పంచకుల జిల్లలో ఐదు జనాభా పట్టణాలలో ఇది ఒకటి, పంచకుల పంజాబ్ లోని మొహలితో సరిహద్దును పంచుకుంటుంది. చండిమందిర్ సైనిక శిక్షణ శిబిరం, ప్రధాన కేంద్రంగా ఎంచుకోబడిన భారతీయ సైన్యం పంచకులలో నివశించేవారు.

    పంచకుల అనే పేరు ఐదు నీటిపారుదల కాలువలు, పాయల నుండి పెరుగంచిందని స్థానికులు చెప్తారు. ఈ కాలువలు ఘగ్గర్ నదినుండి నీరు తీసుకుని నాద సాహిబ్, మానస దేవి వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 197 Km - 3 Hrs, 55 mins
    Best Time to Visit పంచకుల
    • అక్టోబర్ - నవంబర్
  • 18కురుక్షేత్ర, హర్యానా

    కురుక్షేత్ర  – యోధుల భూమి !!

    కురుక్షేత్ర౦ అంటే ధర్మ క్షేత్రం. కురుక్షేత్ర పర్యాటకం చరిత్ర, పురాణాలతో పెనవేసుకు పోయింది. పాండవులకు, కౌరవులకు మధ్య చారిత్రిక మహాభారత యుద్ధం ఇక్కడే జరిగింది. కృష్ణ భగవానుడు......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 161 Km - 3 Hrs, 9 mins
  • 19కేదార్నాథ్, ఉత్తరాఖండ్

    కేదార్నాథ్ - హిందువుల పవిత్ర ప్రదేశం !

    కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో గర్హ్వాల్ హిమాలయాలలో ఉంది. హిందూమతం వారు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు.......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 222 km - 3 Hrs, 20 min
    Best Time to Visit కేదార్నాథ్
    • మే - అక్టోబర్
  • 20కుఫ్రి, హిమాచల్ ప్రదేశ్

    కుఫ్రి - ప్రకృతి మరియు శిబిరాలకు

    కుఫ్రి 2743 మీటర్ల ఎత్తులో ఉండి సిమ్లా నుండి 13 km దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం.ఈ ప్రదేశంనకు స్థానిక భాషలో 'సరస్సు' అనే అర్థం వచ్చే 'కుఫ్ర్' అనే పేరు నుండి వచ్చింది. ఇక్కడ అనేక......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 229 Km - 4 Hrs 23 mins
    Best Time to Visit కుఫ్రి
    • మార్చ్ - నవంబర్
  • 21బులంద్ షహర్, ఉత్తర ప్రదేశ్

    బులంద్‌షహర్ - మహాభారతం కాలం!

    బులంద్‌షహర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్‌షహర్ జిల్లాలో ఉన్న ఒక నగరం. అంతేకాకుండా పరిపాలక రాజధానిగా కూడా ఉంది. ఈ ప్రాంతంలో మహాభారతం కాలంనాటి వారసత్వ మూలాలను......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 231 Km - 4 Hrs, 0 mins
    Best Time to Visit బులంద్ షహర్
    • నవంబర్ - ఏప్రిల్
  • 22చండీగఢ్, చండీగఢ్

    చండీగఢ్ - భారతదేశంలో ప్రణాళికాయుత నగరం!

    ఈశాన్య భారతదేశంలో శివాలిక్ పర్వత పాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం పంజాబ్ మరియు హర్యానా అనే రెండు భారతీయ నగరాలకు రాజధానిగా ఉన్నది. చండీగఢ్ కు ఆ పేరు......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 207 Km - 4 Hrs, 15 mins
    Best Time to Visit చండీగఢ్
    • సెప్టెంబర్ - మార్చ్
  • 23చంపావత్, ఉత్తరాఖండ్

    చంపావత్ - ఆలయాలు,ప్రకృతి దృశ్యాలు !

    చంపావత్ సముద్ర మట్టానికి 1615 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని 1997 లో ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసారు. చంపావత్ అనేక ఆలయాలు మరియు సుందరమైన ప్రకృతి......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 366 km - 5 Hrs, 35 min
    Best Time to Visit చంపావత్
    • ఏప్రిల్ - జూన్
  • 24పానిపట్-, హర్యానా

    పానిపట్- భారతదేశం యొక్క చేనేత నగరం!

    పానిపట్ హర్యానా లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. భారతదేశం యొక్క చరిత్రను రూపు రేఖలు మారిపోయేలా చేసిన మూడు చారిత్రాత్మక యుద్ధాలు ఇక్కడ జరిగాయి. నగరం మరియు జిల్లా కు కూడా......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 175 Km - 3 Hrs, 25 mins
    Best Time to Visit పానిపట్-
    • అక్టోబర్ - జనవరి
  • 25ధనౌల్తి, ఉత్తరాఖండ్

    ధనౌల్తి - నిర్మలమైన వాతావరణం !

    ధనౌల్తి సముద్ర మట్టం నుండి 2286 మీటర్ల ఎత్తులో ఉన్న ధనౌల్తి ఉత్తరాఖండ్ లో ని గర్హ్వాల్ జిల్లాలో ఉంది. ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం కలిగిన ఈ ప్రాంతం చంబా నుండి ముసోరి వెళ్ళే......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 106 km - 1 Hr, 50 min
    Best Time to Visit ధనౌల్తి
    • ఏప్రిల్ - సెప్టెంబర్
  • 26సత్తాల్, ఉత్తరాఖండ్

    సత్తాల్ - ఒక పర్యాటక ఆకర్షణ !

    హిమాలయాల దిగువ శ్రేణి లో కల సత్తాల్ ఒక పర్యాటక ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 1370 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో పర్యాటకులు ఏడు అందమైన సరస్సులను ఒక దానితో మరి ఒకటి......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 268 km - 4 Hrs, 10 min
    Best Time to Visit సత్తాల్
    • సెప్టెంబర్ - నవంబర్
  • 27మీరట్, ఉత్తర ప్రదేశ్

    మీరట్ - భారతదేశం యొక్క క్రీడా వస్తువుల కేంద్రం!

    ఉత్తర ప్రదేశ్ లో మీరట్ నగరం ప్రపంచంలో 63 వ అత్యంత వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు మరియు భారతదేశం లో 14 వ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఈ నగరం కూడా ఉత్తర భారతదేశంలో......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 160 Km - 2 Hrs, 57 mins
    Best Time to Visit మీరట్
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 28లాన్స్ డౌన్, ఉత్తరాఖండ్

    లాన్స్ డౌన్ - సైనిక స్థావర పట్టణం!

    లాన్స్ డౌన్ ఉత్తరాఖండ్ పూరీ జిల్లా లో ఉన్న ఒక సైనిక స్థావర పట్టణం. ఇది సముద్ర మట్టానికి 1706 మీటర్ల ఎత్తులో ఒదిగిన ఒక అందమైన పర్వత పట్టణం. స్థానిక భాషలో, ఈ స్థలం 'కలుదండ' అనగా......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 117 km - 1 Hr, 50 min
    Best Time to Visit లాన్స్ డౌన్
    • మార్చ్ - అక్టోబర్
  • 29మోరి, ఉత్తరాఖండ్

    మోరి - 'గేటు వే టు ది టాన్స్ వాలీ'!

    ఉత్తరఖండ్ లో ని ఉత్తరఖండ్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం మోరి. ప్రఖ్యాతి పొందిన ఈ పర్యాటక ప్రాంతం సముద్ర మట్టం నుండి 3700 అడుగుల ఎత్తులో నెలకొని ఉంది. జన్సర్ బవార్ ప్రాంతం లో టామస్ గా......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 206 km - 3 Hrs, 15 min
    Best Time to Visit మోరి
    • ఏప్రిల్ - జూన్, సెప్టెంబర్ - నవంబర్
  • 30ముక్తేశ్వర్, ఉత్తరాఖండ్

    ముక్తేశ్వర్ - మహాశివుడి ఆలయం పేరుతో !

    ఉత్తరఖాండ్ లో ఉన్న కుమోన్ డివిజన్ లో ఉన్న నైనిటాల్ జిల్లా లో ఉన్న అత్యంత అధ్బుతమైన హిల్ స్టేషన్ ముక్తేశ్వర్. సముద్ర మట్టం నుండి 2286 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 350 ఏళ్ళ......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 296 km - 4 Hrs, 40 min
    Best Time to Visit ముక్తేశ్వర్
    • మార్చ్ - జూన్, అక్టోబర్ - నవంబర్
  • 31రాం ఘర్, ఉత్తరాఖండ్

    రాం ఘర్ - 'కుమావొన్ యొక్క పండ్ల గిన్నె' !

    రామ్ ఘర్ ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం రెండు భాగాలుగా విభజించబడినది. ఒకటి 'మల్ల' అనబడే ఎత్తైన ప్రదేశం కాగా రెండవది'తల్ల'అనబడే......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 279 km - 4 Hrs, 20 min
    Best Time to Visit రాం ఘర్
    • నవంబర్ - మే
  • 32దేవ్ ప్రయాగ్, ఉత్తరాఖండ్

    దేవ్ ప్రయాగ్ - ఒక ప్రసిద్ధ మత పట్టణం !

    దేవ్ ప్రయాగ్ ఉత్తరాఖండ్ లో టెహ్రీ గార్వాల్ జిల్లాలో సముద్ర మట్టానికి 2723 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ మత పట్టణం. దేవ్ ప్రయాగ్ అనే సంస్కృత పదంనకు 'పవిత్ర కూడలి' అని అర్థం.ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 73.9 km - 1 Hr, 5 min
    Best Time to Visit దేవ్ ప్రయాగ్
    • జనవరి - డిసెంబర్
  • 33జగాద్రి, హర్యానా

    జగాద్రి – దేవాలయాల నగరం !!

    హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ జంట నగరాల్లో భాగమైన జగాద్రి పట్టణమే కాక పురపాలక సంఘం కూడా. ఇది జంట నగరాలలోని పాత భాగం. అత్యుత్తమ నాణ్యత కలిగిన లోహం, ప్రత్యేకంగా అల్యూమినియం,......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 121 Km - 2 Hrs, 32 mins
    Best Time to Visit జగాద్రి
    • సెప్టెంబర్ - అక్టోబర్
  • 34పౌరీ, ఉత్తరాఖండ్

    పౌరీ - సుందరమైన పర్యాటక కేంద్రం !

    పౌరీ సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో ఉన్న సుందరమైన పర్యాటక కేంద్రం. ఇది ఉత్తరాఖండ్ లోని పౌరీ గఢ్వాల్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్నది. దేవదారు అడవులతో నిండి, కండోలియా......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 116 km - 1 Hr, 50 min
    Best Time to Visit పౌరీ
    • మార్చ్ - జూన్, సెప్టెంబర్ - డిసెంబర్
  • 35ఉత్తరకాశి, ఉత్తరాఖండ్

    ఉత్తరకాశి - 'టెంపుల్స్ టౌన్' !

    ఉత్తరకాశి సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తులోఉన్న ఒక అందమైన జిల్లా. ఉత్తరాఖండ్ జిల్లా 24 ఫిబ్రవరి,1960 న స్థాపించబడింది. తూర్పున చమోలి జిల్లా, ఉత్తరన హిమాచల్ ప్రదేశ్ మరియు......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 151 km - 2 Hrs, 30 min
    Best Time to Visit ఉత్తరకాశి
    • ఏప్రిల్ - సెప్టెంబర్
  • 36కల్సి, ఉత్తరాఖండ్

    కల్సి - అందమైన చిన్న గ్రామం !

    ఉత్తరాకండ్ లోని డెహ్రాడున్ జిల్లా లో సముద్ర మట్టానికి 780 మీ ఎత్తు లో ఉన్న ఒక అందమైన పర్యాటక ప్రదేశం కల్సి. యమునా నది మరియు తొన్స్ నది కలిసే చోట ఉన్నటువంటి జున్సర్ - బావర్......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 89.6 km - 1 Hr, 25 min
    Best Time to Visit కల్సి
    • ఏప్రిల్ - ఆగష్టు
  • 37భీమ్టాల్, ఉత్తరాఖండ్

    భీమ్టాల్ - మినీ హెడ్ క్వార్టర్స్ !

    ఉత్తరాఖండ్ లో ని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ భీమ్టాల్ సముద్ర మట్టం నుండి 1370 అడుగుల ఎత్తులో ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం 1814 నుండి 1816 సంవత్సరాల మధ్యలో జరిగిన ఆంగ్లో-నేపాలీస్......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 263 km - 4 Hrs, 10 min
    Best Time to Visit భీమ్టాల్
    • మార్చ్ - మే
  • 38జోషిమత్, ఉత్తరాఖండ్

    జోషిమత్ - ఒక పవిత్ర నగరం !

    జోషిమత్ ఉత్తరాఖండ్ లో చమోలి జిల్లాలో ఉన్న ఒక పవిత్ర నగరం. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉన్న , ఈ ప్రదేశం చుట్టూ మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులు ఉన్నాయి . ఈ స్థలం......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 250 km - 3 Hrs, 45 min
    Best Time to Visit జోషిమత్
    • ఏప్రిల్ - జూన్
  • 39రుద్ర ప్రయాగ, ఉత్తరాఖండ్

    రుద్ర ప్రయాగ - రుద్రుడి పవిత్ర నివాసం !

    రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 141 km - 2 Hrs, 5 min
    Best Time to Visit రుద్ర ప్రయాగ
    • మార్చ్ - జూన్
  • 40సిమ్లా, హిమాచల్ ప్రదేశ్

    సిమ్లా - హిల్ స్టేషన్ లలో మహారాణి !

    అందమైన సిమ్లా హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ కు రాజధాని. 'వేసవి విడిది' లేదా హిల్ స్టేషన్ లలో రాణి అనబడే పేర్లు కల ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 2202 మీటర్ల ఎత్తున కలదు.......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 521 Km - 9 Hrs 12 mins
    Best Time to Visit సిమ్లా
    • మార్చ్ - జూన్
  • 41హరిద్వార్, ఉత్తరాఖండ్

    హరిద్వార్ - 'దేవతల కు ప్రవేశ ద్వారం' !

    హరిద్వార్ లేదా హర ద్వార్ అనేదానికి అర్ధం అక్షరాల చెప్పవలెనంటే 'దేవతల కు ప్రవేశ ద్వారం' అని చెప్పాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం లో కల అందమైన ఈ పర్వత పట్టణం ఒక తీర్థ యాత్రా స్థలం. ఇది......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 19.9 km - 20 min
    Best Time to Visit హరిద్వార్
    • అక్టోబర్ - మార్చ్
  • 42కౌసని, ఉత్తరాఖండ్

    కౌసని - సుందరమైన పర్వత పట్టణం

    కౌసని సముద్ర మట్టానికి సుమారుగా 6075 అడుగుల ఎత్తులో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక సుందరమైన పర్వత పట్టణం. గొప్పవైన హిమాలయాలతో పాటు నందాకోట్, త్రిశూల్, మరియు నడ దేవి వంటి......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 279 km - 4 Hrs, 15 min
    Best Time to Visit కౌసని
    • ఏప్రిల్ - జూన్, సెప్టెంబర్ - నవంబర్
  • 43కోత్గోడం, ఉత్తరాఖండ్

    కోత్గోడం - 'గేటు వే అఫ్ కుమోన్ హిల్స్' !

    ఉత్తరఖండ్ లో ని నైనిటాల్ జిల్లాలో గులా నది ఒడ్డున ఉన్న కత్గోడం 'గేటు వే అఫ్ కుమోన్ హిల్స్' గా ప్రసిద్ది చెందింది. సముద్ర మట్టం నుండి 554 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం కుమోన్......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 246 km - 3 Hrs, 50 min
    Best Time to Visit కోత్గోడం
    • అక్టోబర్ - నవంబర్
  • 44ఢిల్లీ, ఢిల్లీ

    ఢిల్లీ - దేశ రాజధాని నగరం !

    భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 237 Km - 4 Hrs, 40 mins
    Best Time to Visit ఢిల్లీ
    • అక్టోబర్ - మార్చ్
  • 45పాటియాలా, పంజాబ్

    పాటియాలా పర్యాటకం – హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లు !!

    ఆగ్నేయ పంజాబ్ లోని మూడో అతి పెద్ద నగరం పాటియాలా సముద్ర మట్టానికి 250 మీటర్ల ఎత్తున వుంది. సర్దార్ లఖ్నా, బాబా ఆలా సింగ్ నిర్మించిన ఈ నగరాన్ని మహారాజా నరేంద్ర సింగ్ (1845 –......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 227 km - 4 hours 29 mins
    Best Time to Visit పాటియాలా
    • అక్టోబర్ - మార్చ్
  • 46కర్నాల్, హర్యానా

    కర్నాల్   - కర్ణుడి యొక్క జన్మస్థలం !

    కర్నాల్ ఒక నగరం మరియు హర్యానాలో కర్నాల్ జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉన్నది. పర్యాటకులకు నగరం మరియు జిల్లాలో స్మారకాలు మరియు అనేక ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరంను మహాభారత......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 182 Km - 3 Hrs, 26 mins
    Best Time to Visit కర్నాల్
    • నవంబర్ - ఏప్రిల్
  • 47హర్శిల్, ఉత్తరాఖండ్

    హర్శిల్ - శిలగా మారిన శ్రీ మహా విష్ణువు !

    ఉత్తరాఖండ్ రాష్ట్రం లో, సముద్ర మట్టానికి 2620 అడుగుల ఎగువన, భగీరథి నది ఒడ్డున, ఉత్తర కాశీ కి 72 కి.మీ దూరం లో గల గ్రామం హర్శిల్. ఈ పేరు గురించి చిన్న పౌరాణిక కథ చెబుతారు. సత్య......

    + అధికంగా చదవండి
    Distance from Rishikesh
    • 209 km - 3 Hrs, 20 min
    Best Time to Visit హర్శిల్
    • సెప్టెంబర్-నవంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat