Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రిష్యప్ » వాతావరణం

రిష్యప్ వాతావరణం

రిష్యప్ వాతావరణం :శీతాకాలం తరువాతి కాలం రిష్యప్ సందర్శనకు ఉత్తమ సమయం  

వేసవి

వేసవి :రిష్యప్ లో ఎప్పుడూ 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటని చల్లటి వేసవులు వుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం రిష్యప్ లో వర్షాకాలం జూన్ లో మొదలై, సెప్టెంబర్ లో అయిపోతంది. ఈ కాలంలో నిరంతరం వర్షం పడుతూనే వుంటుంది.  

చలికాలం

శీతాకాలం :రిష్యప్ లో శీతాకాలాలు చాల చల్లగా వుంటాయి, ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువకు చేరుకుంటాయి.