రుద్రనాథ్ లోని రుద్రనాథ్ టెంపుల్ సముద్ర మట్టానికి 2286 మీ.ల ఎత్తున కలదు. టెంపుల్ లో హిందువుల దేముడు అయిన శివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. టెంపుల్ లో శివ భగవానుడిని నీలకంట మహాదేవుడు గా కొలుస్తారు. పురాణాలమేరకు పాండవులు యుద్ధం ముగిసిన తర్వాత తమ పాపాలను క్షమించమని శివ...
పనార్ బుగియాల్ రుద్రనాథ్ లో ఒక అందమైన అడవి పూవులు కల పచ్చిక మైదానం. రుద్రనాథ్ నుండి ఈప్రదేశం 8 కి.మీ.ల ట్రెక్కింగ్ లో చేరాలి. మార్గంలో పర్యాటకులు అనేక సుందర దృశ్యాలను చూడవచ్చు. సాగర్ గ్రామం నుండి కూడా మరొక ట్రెక్కింగ్ మార్గం కూడా కలదు. ఈ ప్రాంతానికి సమీపంలో ఒక...
పిత్రధర్ సముద్ర మట్టానికి 4000 మీ.ల ఎత్తున వుంది అందమైన లోయ దృశ్యాలను చూపుతుంది. రుద్రనాథ్ ట్రెక్కింగ్ మార్గం లో ఇది అత్యధిక ఎత్తుగల ప్రదేశం. ఈ మార్గం పర్యాటకులకు పచ్చటి ప్రదేశాలు , ఎత్తు పల్లాలు చూపుతుంది. కఠిన మైన మార్గం మరియు ఎత్తైన కొండలు గర్వాల్ ప్రాంత...
దట్టమైన ఆకు పచ్చని మైదాన భూములు మధ్యలో కల నంది కుండ్ దాని చుట్టూ మంచు చే కప్పు బడిన శిఖరాలతో ఎంతో అందంగా వుంటుంది. ఈ సరస్సు శివుడికి అంకితం చేయబడినది. శివుడి వాహనం నంది ఈ సరస్సులో నీటిని తాగేది. ఈ లేక్ లో ఒక ప్రత్యేకత అంటే ఇక్కడ ఒక తుప్పు పట్టిన కత్తి దాని పక్కన...