Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుద్రనాద్ » ఆకర్షణలు » నందికుండ్

నందికుండ్, రుద్రనాద్

1

దట్టమైన ఆకు పచ్చని మైదాన భూములు మధ్యలో కల నంది కుండ్ దాని చుట్టూ మంచు చే కప్పు బడిన శిఖరాలతో ఎంతో అందంగా వుంటుంది. ఈ సరస్సు శివుడికి అంకితం చేయబడినది. శివుడి వాహనం నంది ఈ సరస్సులో నీటిని తాగేది. ఈ లేక్ లో ఒక ప్రత్యేకత అంటే ఇక్కడ ఒక తుప్పు పట్టిన కత్తి దాని పక్కన కనపడుతుంది.

స్థానికుల నమ్మిక మేరకు ఈ కత్తి యుద్ధ యోధులైన పాండవులదని చెపుతారు. ఈ సరస్సు లో టూరిస్టులు చౌఖంబ శిఖర ప్రతిబింబం చూడవచ్చు. వేసవి లో ఈ సరస్సు లోని నీరు చాలా చల్లగా వుంటుంది. మధ్య మహేశ్వర్ గంగ ఈ సరస్సు మధ్య నుండి పుడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu

Near by City