Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుద్రనాద్ » వాతావరణం

రుద్రనాద్ వాతావరణం

 పర్యటనకు ఉత్తమ సమయం టూరిస్టులు రుద్రనాద్ ను వాతావరణం ఆహ్లాదంగా వుండే సమయమైన ఏప్రిల్ నుండి నవంబర్ ల మధ్య చూడాలి.

వేసవి

రుద్రనాథ్ లో సంవత్సరం లో చాలా వరకూ చల్లని, సౌకర్యవంతమైన వాతావరణం వుంటుంది. వేసవులు ఆహ్లాడంగాను, వింటర్ లు అతి చల్లగాను వుంటాయి. వేసవి ఈ ప్రాంతం లో వేసవి ఏప్రిల్ లో మొదలై ఆగష్టు వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 17 డిగ్రీలు కనిష్టం 13 డిగ్రీలు గా వుంటుంది. సైట్ సీఇంగ్ కు చుట్టూ పక్కల ప్రదేశాలు చూసేందుకు ఇది ఉత్తమ సమయం.

వర్షాకాలం

 వర్షాకాలం ఇక్కడ సెప్టెంబర్ లో మొదలై నవంబర్ వరకూ వుంటుంది. వర్షాలు చెదురు మదురు గా పడినప్పటికీ ఈ సమయం లో ప్రదేశ అందాలు అధికం అవుతాయి.

చలికాలం

చలి కాలం రుద్ర ప్రయాగ్ లో చలికాలం డిసెంబర్ నుండి మార్చ్ వరకూ కొనసాగుతుంది. వాతావరణం అధిక చలి కలిగి ఉష్ణోగ్రతలు జీరో కంటే తక్కువకు కూడా పడి పోతాయి. ఈ సమయంలో ప్రాంతంలో అధిక స్నో ఫాల్ వుంటుంది.