భాకరా డాం అనేది సట్లేజ్ నది పై కల భక్రా నంగల్ డాం లో ఒక భాగం. ఇది బిలాస్ పూర్ జిల్లా లో కలదు. భాకరా విలేజ్ ఇండియా లో రెండవ అతి పెద్ద డాం గా పేరు పడింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్చ్చక్తి రాష్ట్ర అవసరాలకే కాక,పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేయబడుతుంది. భాకరా డాం ఈ ప్రాంతంలో వచ్చే వరదలను కూడా అరి కడుతోంది. మంచి సాగు నీటిని అందించి పంటలు బాగా పండేలా చేస్తోంది. ఈ డాం కింద ప్రసిద్ధ మానవ నిర్మిత గోవింద్ సాగర్ నిర్మించారు. ఇక్కడి పచ్చని పరిసరాలు దేశ వ్యాప్త టూరిస్టులను ఆహ్వానిస్తూ వుంటాయి.



Click it and Unblock the Notifications