Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రూప నగర్ » వాతావరణం

రూప నగర్ వాతావరణం

పర్యటనకు అనుకూల సమయం రూప నగర్ సందర్శనకు వర్శాలకాలం తర్వాత , మరియు వింటర్ మొదలయ్యే ముందూ గల సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ గల నెలలు అనుకూలం . ఇదే సమయంలో వచ్చే పండుగ లు కూడా పర్యాటకులు ఆనందించవచ్చు.

వేసవి

వేసవులు వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. వేసవులు వేడి, పొడి గా వుండి , తరచుగా ఇసుక తుఫానులు వస్తూంటాయి. వేసవి లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు గరిష్టంగా వుంటాయి.

వర్షాకాలం

వర్శాకాలాలు వర్షాకాలం జూలై లోమోదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. సిటీ లో సగటు వర్షపాతం 775 మీ. మీ. గా వుంది, అధిక తేమ కలిగి వుంటుంది. వర్షాకాలం తర్వాతి కాలం సెప్టెంబర్ లో మొదలై నవంబర్ మధ్య వరకూ ఉంటుది. ఈ కాలం లో చల్లగా వుంది కొద్దిపాటి జల్లులు పడుతూ వుంటాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ మధ్య లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 4 డిగ్రీలు గా కూడా వుంటుంది. డిసెంబర్, జనవరి నెలలు అతి చల్లని వాతావరనంగా వుంటుంది.