Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంచి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం మధ్యప్రదేశ్ రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి సాంచికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం, ప్రైవేట్ మరియు పబ్లిక్ బస్సులు సాంచి నుండి ఇండోర్, భూపాల్ మరియు విదీష వంటి అనేక నగరాలకు అద్భుతమైన బస్సు సేవలను అందిస్తున్నాయి.