Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంచి » వాతావరణం

సాంచి వాతావరణం

సాంచి సందర్శించటానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఉంది. సాంచి లో మహా శివరాత్రి మతపరమైన పండుగ  ఫిబ్రవరి మరియు మార్చిలో జరుపుకుంటారు. ప్రయాణికులు నవంబర్ నెలలో చేతియగిరి విహార వేడుకలను జరుపుకుంటారు.

వేసవి

వేసవి కాలం సాంచి లో వేసవి సమయం సాధారణంగా తేమతో కూడిన వేడి ఉంటుంది. ఈ వేడి సీజన్ మార్చి నుండి మొదలై మే చివరి వరకూ ఉంటుంది. వేసవి నెలల్లో ఉష్ణోగ్రత పరిధి సెల్సియస్ 25 డిగ్రీల నుండి - 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.  ఉష్ణోగ్రత గరిష్ట ఉన్నప్పుడు (45 డిగ్రీల సెల్సియస్) వాతావరణంలో వేడి కాల్చి భస్మము చేసే విధంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంసాంచి లో వర్షాకాలం జూన్ నుండి మొదలై  సెప్టెంబర్ నెలలో ముగుస్తుంది. ప్రయాణికులు కొన్నిసార్లు ఒక తేలికపాటి తుంపరను అనుభవించవచ్చు. కొన్ని సార్లు వారు ఈ సమయంలో భారీ వర్షపాతంను పొందుతారు.

చలికాలం

శీతాకాలముసాంచిలో  డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో మధ్య ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని కలిగిస్తుంది. ఈ సమయంలో కనీస ఉష్ణోగ్రత సెల్సియస్ 10 డిగ్రీల చుట్టూ తాకి గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.