Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శాంతినికేతన్

శాంతినికేతన్  – బెంగాలుల వారసత్వం!  

సాహిత్య నేపధ్యంలో ప్రసిద్ది చెందిన శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్ బీర్భుం జిల్లాలోని కోల్కతా కు ఉత్తరాన షుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగోర్ తూర్పు సంస్కృతి, సంప్రదాయాలను తేలికగా అతిక్రమించిన పశ్చిమ విజ్ఞాన శాస్త్రంతో శాంతినికేతన్ ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తయారుచేసారు.

12

నికేతన్ అంటే ఇల్లు, శాంతి అంటే శాంతి అని అర్ధం, ఇది దట్టమైన పచ్చని భూమి నడుమ వికశించే అందంతో చుట్టుకొని ఉన్న ప్రదేశం. ఇందిరా గాంధీ, సత్యజిత్ రే, గాయత్రీ దేవి, నోబెల్ బహుమతి విజేత అమర్త్య సేన్, అబ్దుల్ ఘనీ ఖాన్ వంటి అనేక ప్రసిద్ధ వ్యక్తులు శాంతినికేతన్ ని సందర్శించారు, ఈ వారసత్వ హోమ్ భారతీయులు, విదేశీయులకు కూడా ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది. మీరు విప్లవాత్మకమైన కళ, నృత్య౦, సంస్కృతిని మీకు ఇచ్చే శాంతినికేతన్ ఒక సాంస్కృతిక కేంద్రాన్ని చూడకుండా ఉండవద్దు.

శాంతినికేతన్ గురించి

ఆకర్షణలు, సంఘటనలతో, శాంతినికేతన్ అన్నిరకాల వేడుకలతో ఉత్సాహంతో సందడిగా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ వార్షికోత్సవం ఏప్రిల్ మధ్యలో నిర్వహిస్తారు, బ్రిక్షారోపన్ మొక్కల పండు ఆగస్ట్ 22, 23 తేదీలలో నిర్వహిస్తారు, వర్షమంగల్, వర్షాల పండుగ ఆగస్ట్/సెప్టెంబర్ సమయంలో నిర్వహిస్తారు.

శాంతినికేతన్ వద్ద బ్రహ్మమందిర్ స్థాపనకు గుర్తుగా పవుష్ ఉత్సవ్ నిర్వహిస్తారు. ఇది దాదాపు డిసెంబర్ నుండి జనవరి మాసాలలో జానపద నృత్యం, సంగీతం, కళలు, సంస్కృతి, క్రీడలు, కళాఖండాలు ఎంతో ఉత్సాహంతో జరుగుతాయి. అంతేకాకుండా, అనేక చారిత్రిక సంఘటనల గుర్తుగా ఇక్కడ మఘోత్సవ్, జయదేవ్ మేళా, వసంత ఉత్సవ్ కూడా జరుగుతాయి.

శాంతినికేతన్ బెంగాలీ రుచులకు, ప్రత్యేకంగా చేపల కూరకు ప్రసిద్ది చెందింది. విశ్వభారతి ప్రాంగణం చాలా పెద్దది, అందమైనది. ఈ స్నాతకోత్సవ కేంద్రం వద్ద రవీంద్రనాథ్ తండ్రి మహర్షి దేవేంద్రనాధ్ ప్రార్ధనలు నిర్వహించేవారు.

డిగ్రీ చదివే సమయంలో, ప్రతి గ్రాడ్యుయేట్ కి సప్తపర్ణి చెట్ల ఐదు ఆకులు ఇస్తారు. శిల్పాలు, ఫ్రేస్కోలు, కుడ్య చిత్రాలను ప్రదర్శించే ఫైన్ ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ కళాశాలలో అదనంగా ఆర్ట్ పుస్తకాల లైబ్రరీ కూడా ఉంది. పథ భవన్ వద్ద సాంప్రదాయ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని కూడా అనుసరిస్తారు. ప్రతి బుధవారం ప్రార్ధనలు జరుగుతాయి. ఉత్తతయన్ ప్రాంగణం వద్ద గొప్ప కవి నివశించి, పనిచేసాడు.

శాంతినికేతన్ లోని ఇతర ఆకర్షణలు

ఇతర ప్రదేశాలతో పాటు పవిత్ర శక్తిపీఠం కంకలితల వంటివి శాంతినికేతన్ సమీప౦లో సందర్శించవచ్చు, శాంతినికేతన్ పక్కనే ఉన్న జింకల పార్కు బుధవారం మూయబడి ఉంటుంది. జయదేవ్-కేండులి గీత గొంవిందం రచయిత పుట్టిన స్థలం. ననూర్ బసులి దేవికి అంకితం చేయబడిన ఆలయం, అదనంగా బక్రేశ్వరి లో అనేక వేడినీటి బుగ్గలను చూడవచ్చు. అంతే కాకుండా, తరపిత్ లవ్పూర్-ఫుల్లార, సైంత-నందేశ్వరి, నల్హతి, మస్సంజోర్ వంటి అనేక ఆకర్షణలలో ప్రధానంగా ఉన్న శక్తి పీఠాలు, ఆలయాలు.

శాంతినికేతన్ చేరుకోవడం ఎలా

శాంతినికేతన్ రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. కోల్కతా దీనికి సమీప విమానాశ్రయం.

శాంతినికేతన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శాంతినికేతన్ వాతావరణం

శాంతినికేతన్
34oC / 92oF
 • Sunny
 • Wind: SW 13 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం శాంతినికేతన్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? శాంతినికేతన్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుద్వారా శాంతినికేతన్ రోడ్డు ద్వారా కోల్కతా నుండి షుమారు 163 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం *శాంతినికేతన్ లో రైల్వే స్టేషన్ లేదు శాంతినికేతన్ నుండి షుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోల్పూర్ సమీప రైల్వే స్టేషన్. శాంతినికేతన్ కోసం బోల్పూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి కోల్కతా నుండి ప్రతి రెండు నుండి మూడు గంటల సమయంతో రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. శాంతినికేతన్ కి సమీప రైల్వే స్టేషన్ బోల్పూర్ శాంతినికేతన్ బోల్పూర్ శాంతినికేతన్ కి రైళ్ళు (*శాంతినికేతన్ రోడ్డుమార్గం ద్వారా వెళుతూ బోల్పూర్ శాంతినికేతన్ చేరవచ్చు).
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం ద్వారా కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయ౦, శాంతినికేతన్ కి దగ్గరలో ఉంది. శాంతినికేతన్, కోల్కతా నుండి షుమారు 163 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోల్కతా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వాయుమార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Dec,Mon
Return On
17 Dec,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
16 Dec,Mon
Check Out
17 Dec,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
16 Dec,Mon
Return On
17 Dec,Tue
 • Today
  Santiniketan
  34 OC
  92 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Santiniketan
  29 OC
  83 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Santiniketan
  29 OC
  84 OF
  UV Index: 9
  Sunny