Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సపూతర » వాతావరణం

సపూతర వాతావరణం

సంవత్సరం పొడవునా సందర్శన అనుకూలమే

వేసవి

వేసవి కాలం సపుతర లో సంవత్సరం అంతా ఒకే వాతావరణం కలిగి ఉంటుంది.సంవత్సరంలో ఎప్పుడైనా సపుతర ను సందర్శించవచ్చు.మార్చి నుండి జూన్ వరకు వేసవి కాలం ఉంటుంది.అక్కడ ఉష్ణోగ్రతలు 28° C నుండి 38° C వరకు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంసపుతరలో రుతుపవనాలు జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉండి కొండ ప్రాంతంలో ఈ కాలంలో సగటున వర్షాలుపడతాయి.

చలికాలం

శీతాకాలంసపుతర లో చలికాలం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 8 ° C నుండి 28 ° C వరకు ఉంటుంది. శీతాకాలం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉంటుంది.