Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సరహన్ » వాతావరణం

సరహన్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Sarahan, India 14 ℃ Sunny
గాలి: 9 from the NE తేమ: 17% ఒత్తిడి: 1017 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 8 ℃ 46 ℉ 21 ℃70 ℉
Tuesday 07 May 8 ℃ 47 ℉ 22 ℃72 ℉
Wednesday 08 May 10 ℃ 49 ℉ 23 ℃73 ℉
Thursday 09 May 10 ℃ 51 ℉ 23 ℃74 ℉
Friday 10 May 11 ℃ 51 ℉ 23 ℃73 ℉

సందర్శించేందుకు ఉత్తమ సమయం : ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. శీతాకాలం కూడా పర్యటనకు అనువుగా ఉండటం వల్ల పర్యాటకులు ఈ సమయాన్ని కూడా సందర్శనకు పరిగణలోకి తీసుకోవచ్చు.  

వేసవి

ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల సరహన్ సంవత్సరం లో ఈ సమయం లో నైనా సందర్శించడానికి అనువుగా ఉంటుంది. ఎండాకాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) - సరహన్ లో ఏప్రిల్ లో మొదలయ్యే ఎండాకాలం జూన్ వరకు కొనసాగుతుంది. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్.  

వర్షాకాలం

వర్షాకాలం(ఆగస్ట్ నుండి నవంబర్ వరకు) : ఆగస్ట్ లో మొదలయ్యే వర్షాకాలం నవంబర్ చివరి వరకు కొనసాగుతుంది. అత్యల్ప మరియు సాధారణ వర్షపాతం ఈ ప్రాంతం లో నమోదవుతుంది. పగటి పూట వాతావరణం ఆహ్లాదకరంగా ఉండగా రాత్రి పూట వాతావరణం శీతలం గా మారిపోతుంది.  

చలికాలం

శీతాకాలం(డిసెంబర్ నుండి మార్చ్ వరకు) : డిసెంబర్ లో మొదలయ్యే శీతాకాలం మార్చ్ వరకు కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో ని మిగతా ప్రాంతాల లాగా ఈ ప్రాంతం లో చలి తీవ్రతరం గా ఉండదు. శీతాకాలం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ సూర్యాస్తమయం తరువాత తీవ్రమైన చలి దర్శనమిస్తుంది.