సుబర్ణపూర్ గా కూడా పేరొందిన సోనెపూర్ విస్తృతంగా ప్రసిద్ధి చెందిన బీహార్ లోని పర్యాటక స్థలం. ఒక పక్షం రోజుల పాటు నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి (నిండు పౌర్ణమి) రోజున భారీ ఎత్తున జరిగే పశువుల సంత లేదా మాలెగావ్ మేలకు ఇది సాధారణంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, కాళీ మాత, పరమశివుని ఆలయాల వంటి తీర్థ యాత్ర స్థలాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. సోనెపూర్, గండక్ నది ఒడ్డున ఉంది.



Click it and Unblock the Notifications