Search
 • Follow NativePlanet
Share

సిమ్లా - హిల్ స్టేషన్ లలో మహారాణి !

83

అందమైన సిమ్లా హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ కు రాజధాని. 'వేసవి విడిది' లేదా హిల్ స్టేషన్ లలో రాణి అనబడే పేర్లు కల ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 2202 మీటర్ల ఎత్తున కలదు. ప్రస్తుత సిమ్లా జిల్లా 1972 లో ఏర్పడినది. దీనికి సిమ్లా అనే పేరు కాలి దేవి మరో పేరైన శ్యామల అనే పేరు నుండి వచ్చినది జఖు, ప్రొస్పెచ్త్ అబ్సర్వేటరీ, ఎల్య్సిఉమ్ మరియు సమ్మర్ అనేవి ఈ ప్రదేశం లోని ప్రధాన కొండలు ఈ ప్రదేశాన్ని 1864 లో బ్రిటిష్ ఇండియాకు వేసవి రాజధానిగా ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇది పంజాబ్ కు రాజధానిగా పని చేసినది. తర్వత హిమాచల్ ప్రదేశ్ కు సిమ్లా రాజధాని అయింది .

అందమైన ఈ హిల్ స్టేషన్ ఎన్నో టూరిస్ట్ ఆకర్షణలు అందిస్తుంది. రిద్గే లేదా లక్కర్ బజార్ మరియు స్కాండల్ పాయింట్ అనే ప్రదేశాల నుండి అక్కడ కల మనోహర పర్వత శ్రేణులను పర్యాటకులకు చూపుతుంది జక్కు టెంపుల్ లో ఆంజనేయుడు విగ్రహం వుంటుంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 8048 ఆడుగుల ఎత్తున కలదు. కల్నేల్ జె.టి. బొఇలీ చే రూపొందించబడిన అందమైన క్రిస్ట్ చర్చి ఒక ప్రధాన ఆకర్షణ.

న్యిన్గమ సంప్రదాయానికి చెందినా దొర్జే ద్రాక్ మొనాస్టరీ టిబెట్ బౌద్ధ సంస్కృతిని చూపుతుంది. కాళిబారి టెంపుల్, లోని కాళికా మాత సంవత్సరం అంతా అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. దీపావళి, నవరాత్రి, దుర్గా పూజ వంటి హిందూ పండుగలు అతి అట్టహాసంగా ఈ టెంపుల్ లో జరుపుతారు. భక్తులు సంకట మోచన టెంపుల్, సుమారు సముద్ర మట్టానికి 1975 మీటర్ల ఎత్తున కలది ఇక్కడ చూడవచ్చు. ఈ టెంపుల్ ను 1966 లో నిర్మించారు. దీనిలో ఆంజనేయుడు దేముడు. ఈ టెంపుల్ సమూహంలో ఇంకా అనేక హిందూ దేవుళ్ళు కూడా వుంటారు.

సిమ్లాలో బ్రిటిష్ శిల్ప శైలి కల అనేక వారసత్వ భవనాలు కలవు. వాటిలో రోత్నీ కేసల్ ఒకటి. ఇది అలాన్ అక్తవిఅన్ హూమే నివాసం. పర్యాటకులు స్వాతంత్ర సమర సమయంలో మహాత్మా గాంధి, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్ మరియు మౌలానా ఆజాద్ వంటి నాయకులు ఆనాటి బ్రిటిష్ ప్రభువు వవేల్ తో కలసి 1945 లో చర్చలు జరిపిన మనోర్విల్లె మాన్షన్, కూడా చూడవచ్చు.

1910 లో నిర్మించన టౌన్ హాల్ మరో వారసత్వ భవనం. ప్రస్తుతం దీనిలో సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం కలదు. రాష్ట్రపతి నివాస్ గా పిలువబడే వైస్ రీగల్ లాజ్ 1888 లో నిర్మించ బడినది. ఇది ఆరు అంతస్తులు కలిగి లాన్లు , తోటలు కలిగి వుంటుంది. ఈ భవనం లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ కలదు. దీని నిర్మాణ తీరు సిమ్లా పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తుంది.

గోతిక్ విక్టోరియన్ శిల్ప సిలి కల గైటి హెరి టేజ్ కాంప్లెక్స్ హెన్రీ ఇర్విన్ రూపొందించారు. ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ లో ఎన్నో సాంప్రదాయక , ఆధునిక కళా క్రుతులను చూడవచ్చు. ఈ బిల్డింగ్ లో ఒక కాన్ఫరెన్స్ హాల్ , ఒక పాత థియేటర్, కలవు. వుడ్ విల్లా అనేది జనరల్ సర్ విలియం రోజ్ మన్స్ఫిఎల్ద్ నివాసం. ఆయన కమాండర్ ఇన్ చీఫ్ గా బ్రిటిష్ ఇండియా లో వుండేవారు. ఈ భవనాన్ని 1977 లో ఒక హెరిటేజ్ హోటల్ గా మార్చారు. ఇక్కడ కల గోర్టన్ కేసల్ మరియు రైల్వే బోర్డు బిల్డింగ్ లు కూడా బ్రిటిష్ కాలం నాటి భవనాలే.

హిమాలయన్ అవియరి లో అనేక పక్షులు చూడవచ్చు. రిడ్జ్ ప్రదేశం నుండి 4 కి మీల దూరంలో అందమైన గ్లెన్ అనే పిక్నిక్ స్పాట్ కలదు. ఇక్కడ ఒక వాగు, పచ్చని ప్రదేశాలు కలవు. టూరిస్టులు పిక్నిక్ గా అన్నన్ డేల్ ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు . బ్రిటిష్ కాలంలో రేసింగ్ , పోలో, క్రికెట్ లు ఈ ఓపెన్ ప్రదేశంలో ఆడేవారు. చారిత్రాత్మక టాయ్ ట్రైన్ జర్నీ 1903 సంవత్సరం లో లార్డ్ కర్జన్ ఆవిష్కరించారు. అందమైన లోయలు పర్వతాలు చూస్తూ ఈ ట్రైన్ లో సుమారు 96 కి. మీ.లు ప్రయాణించవచ్చు

సోలన్ బ్రూవరీ , దర్లా ఘాట్ స్కాండల్ పాయింట్, కామ్నా దేవి టెంపుల్, జఖు హిల్ , గూర్ఖా గేటు వంటివి ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణలు. హిమాచల్ స్టేట్ మ్యూజియం & లైబ్రరీ లో అనేక పెయింటింగ్ లు , వివిధ రాగి కళాకృతులు, ఫొటోగ్రాఫ్ లు, స్టాంపులు వంటివి చూడవచ్చు. సిమ్లా లో షాపింగ్ ఎంతో బాగుంటుంది మాల్, లోయర్ బజార్, లక్కర్ బజార్ ప్రదేశాలు షాపింగ్ కు బాగుంటాయి

ఇండియా లో అతి పెద్ద ఐస్ స్కేటింగ్ రింక్ కు సిమ్లా ప్రసిద్ధి. ఈ గ్రౌండ్ సహజ మంచుతో కప్పబడి వుంటుంది. డిసెంబర్ ఫిబ్రవరి నెలలలో దీనిని బాగా ఆనందించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. జున్గా చైల్, చురిదార్ శాలి పీక్ హాటు పీక్, మరియు కులు వంటివి సిమ్లా కు చేరే మార్గాలు. టూరిస్టులు మౌంటెన్ బైకింగ్ లో నల దేహ్రా మరియు సలోగ్రా ప్రదేశాలను చేరవచ్చు. సందర్శకులకు బీస్ రావి, చీనాబ్ , జీలం నదులలో రాఫ్టింగ్ చేసే అవకాశం వుంటుంది.

సిమ్లాకు వాయు, రోడ్, రైలు మార్గాల ,లో చేరవచ్చు. ఈ ప్రదేశానికి జుబ్బర్హట్టి ఎయిర్ పోర్ట్ సమీపం. ఢిల్లీ విమానాశ్రాయం నుండి తరాజు విమానాలు నడుస్తాయి. లేదా టూరిస్టులు కలకా రైలు స్టేషన్ నుండి చేరవచ్చు. చుట్టుపక్కల కల ప్రధాన పట్టణాల నుండి సిమ్లాకు బస్సులు కలవు. స్క్యంగ్, ఐస్ స్కేటింగ్ లు చేయటానికి వింటర్ సీజన్లో మంచి సమయం. వేసవిలో అయితే సైట్ సీఇంగ్ మరియు ట్రెక్కింగ్ లు ఆనందించవచ్చు.

చైల్ వైల్డ్ లైఫ్ సంక్చురి వద్ద చైల్ సైట్ మారిస్ చర్చి, సిమ్లా

హిమాలయన్ నేచర్ పార్క్ తో పాటు కుఫ్రి

పాటి యాల మహారాజ పాలస్ తో చైల్

భీమ కాళీ టెంపుల్ తో పాటు సారాహన్

గోల్ఫ్ కోర్స్, నల్దేహ్రా, లతో నల్దేహ్రా శోలోని దేవి టెంపుల్ , సోలన్

గ్రేవ్ అఫ్ బరోగ్ ...తో పాటు బరోగ్ ఆకర్షణ

హార్స్ రైడింగ్ , నల్దేహ్రా తో పాటు నల్దేహ్రా దుర్గ టెంపుల్, అర్కి తో పాటు అర్కి

తోబో గనింగ్ , కుఫ్రి ల తో పాటు కుఫ్రి ఆకర్షణ

చబ్బ తో పాటు నల్దేహ్ర

రిజర్వు ఫారెస్ట్ సంక్చురి తో మశోబ్రా లక్ష్మినరయన్ టెంపుల్ మరియు అర్కి ఆకర్షణ

స్పెన్సర్ రెస్టారెంట్ తో పాటు బరోగ్ ఆకర్షణ

కియారిఘాట్ తో పాటు సోలన్ ఆకర్షణ

కియారి ఘాట్ తో పాటు సోలన్ ఆకర్షణ

సిమ్లా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సిమ్లా వాతావరణం

సిమ్లా
21oC / 69oF
 • Sunny
 • Wind: NE 8 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం సిమ్లా

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? సిమ్లా

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ప్రయాణం సిమ్లా సమీప నగరాల నుండి సిమ్లా కు బస్సు లు కలవు. ఢిల్లీ నుండి డీలక్స్ మరియు సాధారణ బస్సు లు కలవు. ఢిల్లీ నుండి ఎ .సి. బస్సు ల లో కూడా సిమ్లా చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  ట్రైన్ ప్రయాణం సిమ్లా లో మీటర్ గేజ్ లైన్ కలదు. బ్రాడ్ గేజ్ కల కలకా కు దేశం లోని ప్రధాన పట్టణాల నుండి రైళ్ళు కలవు. సిమ్లా స్టేషన్ నుండి టూరిస్టులు టాక్సీ సేవలను పొందవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన ప్రయాణం సిమ్లా నుండి సుమారు 25 కి. మీ. ల దూరం లో జుబ్బార్ హాటి విమానాశ్రయం వుంటుంది. ఇక్కడ నుండి పర్యాటకులు తమకు ఇష్టమైన ప్రదేశానికి టాక్సీ లలో చేరవచ్చు. సిమ్లా చూడగోరే విదేశీ పర్యాటకులు ఢిల్లీ లోని ఇందిరాగాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా చేరవచ్చు. ఈ విమానాశ్రయం నుండి దేశం లోని లేదా విదేశాలకు తరచుగా విమానాలు నడుస్తాయి.
  మార్గాలను శోధించండి

సిమ్లా ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jun,Wed
Return On
27 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
26 Jun,Wed
Check Out
27 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
26 Jun,Wed
Return On
27 Jun,Thu
 • Today
  Shimla
  21 OC
  69 OF
  UV Index: 6
  Sunny
 • Tomorrow
  Shimla
  13 OC
  56 OF
  UV Index: 6
  Partly cloudy
 • Day After
  Shimla
  14 OC
  57 OF
  UV Index: 7
  Partly cloudy