Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిమ్లా » ఆకర్షణలు
 • 01రిజ్

  రిజ్ ప్రదేశం సిమ్లా టౌన్ మధ్యలో కలదు. ఇక్కడనుండి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. ఈ ప్రదేశం ఒక పెద్ద బహిరంగ స్థలం. పడమటి వైపున స్కాండల్ పాయింట్ కు కలుపబడి వుంటుంది. తూర్పు వైపు టూరిస్టులు షాపింగ్ చేయుటకు లక్కర్ బజార్ వుంటుంది. ఈ సైట్ లో పట్టణానికి నీరు సరఫరా...

  + అధికంగా చదవండి
 • 02మాల్

  మాల్ ప్రదేశం సిమ్లాలో ప్రసిద్ధి చెందిన షాపింగ్ ప్రాంతం. ఈ ప్రాంతం ఓబెరాయి క్లార్క్ హోటల్ నుండి స్కాండల్ పాయింట్ వరకు వుంటుంది. ఇక్కడ అనేక రెస్ట్ రెంట్లు, బ్యాంకులు, క్లబ్బ్ లు మరియు టూరిస్ట్ సెంటర్ లు కలవు. చారిత్రాత్మకమైన ఈ కేఫ్ లు మరియు రెస్టారెంట్లు ఈ ప్రాంతం...

  + అధికంగా చదవండి
 • 03లక్కర్ బజార్

  లక్కర్ బజార్

  లక్కర్ బజార్ షాపింగ్ ప్రాంతం లో అనేక చెక్క వస్తువులు దొరుకుతాయి. ఈ చేతి కళల చెక్క వస్తువులు చాలా అందంగా వుంటాయి. ఎందు ఫలాలు, సహజ వనమూలికలు కూడా ఇక్కడ అమ్ముతారు. ఈ ప్రాంతం లో అనేక హోటళ్ళు కలవు. ఇక్కడే స్టేట్ హాస్పిటల్ కూడా కలదు.

  + అధికంగా చదవండి
 • 04తారా దేవి టెంపుల్

  తారా దేవి టెంపుల్ సిమ్లా కలకా రోడ్ లో సముద్ర మట్టానికి 6070 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం లో పెద్ద ఓక్ చెట్ల పిక్నిక్ స్పాట్ కలదు. టూరిస్టులు ఈ టెంపుల్ చుట్టపక్కల అందాలను బాగా ఆస్వాదిస్తారు. ఇతిహాసాల మేరకు ఈ గుడి సుమారు 250 సంవత్సరాల కిందట కట్టారు. దీనిలో...

  + అధికంగా చదవండి
 • 05టాయ్ ట్రైన్ రైడ్

  టాయ్ ట్రైన్ రైడ్ ను 1903 లో లార్డ్ కర్జన్ మొదలు పెట్టారు. ప్రసిద్ధి గాంచిన ఈ ప్రదేశం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ ప్రయాణం కలకా నుండి సిమ్లా వరకు అంటే 96 కి. మీ. ల దూరాన్ని అయిదు గంటలలో చేస్తుంది. ఈ జర్నీ లో సుమారు 103 సొరంగాలు, 800 బ్రిడ్జి లు మీరు...

  + అధికంగా చదవండి
 • 06జక్కు టెంపుల్

  జక్కు టెంపుల్

  జక్కు టెంపుల్ జక్కు కొండపై కలదు. ఇది సముద్ర మట్టానికి 8048 అడుగుల ఎత్తున వుంది, చుట్టూ మంచు శిఖరాలు, లోయలుతో నిండి వుంటుంది. ఇక్కడ నుండి సిమ్లా టవున్ అద్భుతంగా చూడవచ్చు. రిజ్ ప్రదేశానికి సమీపం. ఇందులో లార్డ్ హనుమాన్ ఉంటాడు. ఈ ప్రదేశం నుండి సూర్యోదయం మరియు...

  + అధికంగా చదవండి
 • 07హిమాచల్ స్టేట్ మ్యూజియం మరియు లైబ్రరీ,

  హిమాచల్ స్టేట్ మ్యూజియం లేదా సిమ్లా స్టేట్ మ్యూజియం స్కాండల్ పాయింట్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఈ మ్యూజియంను 1974లో స్థాపించారు. దీనిలో అందమైన పహారీ , మొఘల్, రాజస్థాని పెయింటింగ్ లు కలవు. అనేక రాగి కళాకృతులు , ఫొటోగ్రాఫ్ లు, స్టాంపులు కూడా చూడవచ్చు. టూరిస్టులు...

  + అధికంగా చదవండి
 • 08సమ్మర్ హిల్

  సమ్మర్ హిల్, సిమ్లా రైల్వే లైన్ లో సముద్ర మట్టానికి 1283 మీటర్ల ఎత్తున కలదు. పర్యాటకులు ఇక్కడ చక్కని నేచర్ వాక్ చేయవచ్చు. ఈ కొండపై మనోర్విల్లె భవనం మరియు, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ కలవు. చుట్టూ పైన్ మరియు దేవదార్ చెట్లు వుంది ప్రకృతి ప్రియులకు అమిత ఆనందాలను...

  + అధికంగా చదవండి
 • 09స్కాండల్ పాయింట్

  స్కాండల్ పాయింట్ మాల్ రోడ్ మరియు రిజ్ ప్రదేశాల మధ్యలో కలదు. ఇక్కడ స్కాట్ ల్యాండ్ చర్చి, ఓల్డ్ ఆల్ఫా రెస్టారెంట్ మరియు అనేక అద్భుత లోయల సౌందర్యాలు చూడవచ్చు. అసాధారణమైన ఈ ప్రదేశానికి ఒక కధ కలదు. ఒక పాటియాలా రాజు ఇండియా వైస్రాయ్ కూతురుపై మనసుపడి, ఆమె షికారులో వుండగా...

  + అధికంగా చదవండి
 • 10క్రిస్ట్ చర్చి

  ఇండియా లోని ఉత్తర భాగపు చర్చి ల లో క్రిస్ట్ చర్చి రెండవ పురాతనమైనది. దీనిని 1846 – 1857 లలో నిర్మించారు. రిజ్ ప్రదేశానికి సమీపం. దీనిని కల్నేల్ జే.టి బొలేఉ రూపొందించారు. 1860 లో ఈ చర్చి పై ఒక క్లోక్ టవర్ నిర్మించారు. బ్రిటిష్ పాలనలో అనేక మంది బ్రిటిష్...

  + అధికంగా చదవండి
 • 11గ్రీన్ వాలీ

  గ్రీన్ వాలీ సిమ్లా నుండి కుఫ్రి వెళ్ళే మార్గం లో కలదు. అందమైన ప్రదేశం . ఫోటోగ్రఫి కి అనువైనది. ఎన్నో ప్రకృతి దృశ్యాలు కలిగి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఎగుడు దిగుడు కొండలు చుట్టూ వుంటాయి. బస్సు స్టాండ్ నుండి 7 కి. మీ.లు ఎయిర్ పోర్ట్ నుండి 27 కి. మీ.లు...

  + అధికంగా చదవండి
 • 12గెయిటీ హెరిటేజ్ కల్చరల్ కాంప్లెక్స్

  ఈ భవనం విక్టోరియన్ స్టైల్ లో వుంటుంది. దీనిని హెన్రీ ఇర్విన్ రూపొందించారు. దీనిని 1887 లో నిర్మించారు. ఒరిజినల్ డిజైన్ మార్చకుండా ఎప్పటి కపుడు దీనిని మరమ్మతులు చేస్తూనే వున్నారు. లోపల ఒక ఆర్ట్ గేలరీ కలదు. దీనిలోగల థియేటర్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి....

  + అధికంగా చదవండి
 • 13జక్కు హిల్స్

  జక్కు హిల్స్

  జక్కు కొండలు రిజ్ ప్రద్దేశం నుండి 1 కి. మీ. దూరంలో సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కలవు. సిమ్లా లో ఇది పొడవైన శిఖరం. ఇక్కడ నుండి హిమాలయ పర్వాతాలు అద్భుతంగా కనపడతాయి. ప్రఖ్యాత జక్కు టెంపుల్ ఈ కొడపై కలదు. జక్కు అనే పదం యక్ష నుండి పుట్టినది. యక్షులు ధనాగారాలను...

  + అధికంగా చదవండి
 • 14గోర్టన్ కేజల్,

  గోతిక్ శిల్ప శైలి కల గోర్టన్ కేజల్ 1904 లో నిర్మించారు. ఈ భవనాన్ని బ్రిటిష్ శిల్పి సర్ స్వింటన్ జాకబ్ రూపొందించాడు. ఈ ప్రదేశం బ్రిటిష్ వారికి సమ్మర్ కాపిటల్ గా వుండేది. దీని నిర్మాణంలో రాజస్తాన్ జాలి పని తనం కనపడుతుంది. మూడు అంతస్తులు కల ఈ కేజల్ లో 125 గదులు కలవు....

  + అధికంగా చదవండి
 • 15మనోర్ విల్లె, మేన్షన్

  మనోర్ విల్లె, మేన్షన్

  మనోర్ విల్లె మేన్షన్ ఒక వారసత్వ భవనం హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీకి సమీపంలో వుంటుంది. ఈ బిల్డింగ్ లో 1945 లో ఇండియా స్వతంత్రం గురించి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్ , మౌలానా ఆజాద్ లు లార్డ్ వేవెల్ తో చర్చించారు. మహాత్మా గాంధి నివసించిన గది ఇప్పటికి...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Oct,Thu
Return On
18 Oct,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Oct,Thu
Check Out
18 Oct,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Oct,Thu
Return On
18 Oct,Fri
 • Today
  Shimla
  21 OC
  69 OF
  UV Index: 6
  Sunny
 • Tomorrow
  Shimla
  13 OC
  56 OF
  UV Index: 6
  Partly cloudy
 • Day After
  Shimla
  14 OC
  57 OF
  UV Index: 7
  Partly cloudy