Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిమ్లా » వాతావరణం

సిమ్లా వాతావరణం

పర్యటన కు ఉత్తమ సమయం సిమ్లా లో ట్రెక్కింగ్ మరియు సైట్ సీఇంగ్ లకు వేసవి కాలం సూచించ దగినది. అయితే, స్క్యింగ్ మరియు ఐస్ స్కేటింగ్ చేయాలనుకునే వారు వింటర్ సీజన్లో కూడా పర్యటించ వచ్చు.

వేసవి

వేసవి సిమ్లా లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకు వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు గా వుంటాయి.

వర్షాకాలం

వర్షా కాలం సిమ్లా లో వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకు వుంటుంది. అధిక వర్షాలు కొండ చరియలు విరిగి పడేలా చేస్తాయి.

చలికాలం

వింటర్ చలికాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు కనిష్టం ౦ డిగ్రీ సెంటి గ్రేడ్ మరియు గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీ లు గా వుంటుంది. ఈ సమయం లో మంచు అధికం, స్కీయింగ్ , ఐస్ స్కేటింగ్ వంటి క్రీడలు ఆనందించవచ్చు. .