Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షిర్డి » ఆకర్షణలు
 • 01షిర్డీ ద్వారకామాయి

  షిర్డీ ద్వారకామాయి

  శిర్దిలోని సమాధి మందిరం ప్రవేశం దగ్గర వుండే మసీదే ద్వారకామాయి. సాయి బాబా చివరి వరకూ ఇందులోనే వుండే వారు.ద్వారకామాయి రెండు అంచెలుగా వుంటుంది. మొదటి దాంట్లో బాబాది పెద్ద చిత్రపటం, ఆయన కూర్చోడానికి వాడిన పెద్ద బండ రాయి వుంటాయి. ఇది మళ్ళీ రెండు గదులుగా విభజించారు, ఒక...

  + అధికంగా చదవండి
 • 02గురుస్తాన్

  గురుస్తాన్

  షిర్డీ పరిసరాల్లో ఉన్న పవిత్ర స్థలం గురుస్తాన్. 16 ఏళ్ళ వయసులో తొలిసారిగా వేప చెట్టు క్రింద ఆయన ప్రపంచానికి వెల్లడి అయ్యారు. మార్గోసా గా పిలవబడే ఈ చెట్టు క్రింది స్థానాన్ని గురుస్తాన్ అని వ్యవహరించారు.ఇక్కడ అగరుబత్తి వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతల నుంచి విడుదల...

  + అధికంగా చదవండి
 • 03శని షింగనాపూర్

  షిర్డీ నుంచి 73  కిలోమీటర్ల దూరంలో శని షింగనాపూర్ లో శని దేవుని దేవాలయం వుంది. ఈ దేవాలయం వున్నా వూళ్ళో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇక్కడి ఇళ్ళకి తలుపులు వుండవు. దొంగతనాలు, దోపిడీలతో సహా అన్ని రకాల ప్రమాదాల నుంచి శని భగవానుడే తమను రక్షిస్తాడని ఇక్కడి వాళ్ళ ప్రగాఢ...

  + అధికంగా చదవండి
 • 04షిర్డీ సమాధి మందిరం

  షిర్డీ సమాధి మందిరం

  షిర్డీ లోని మరో ప్రదేశం సమాధి మందిరం. ఈ స్థలం నాగపూర్ లోని ఓ కొటీశ్వరుడిది అంటారు. బాబా కు పరమ భక్తుడైన అతను ఈ మందిరం లో మురళీధరుని విగ్రహం స్థాపించాలి అనుకున్నాడు. బాబానే మురళీధరుడై అక్కడికి చేరడంతో అది కాస్తా సమాధి మందిరం అయిందని ఐతిహ్యం చెప్తుంది.1954 లో బాలాజీ...

  + అధికంగా చదవండి
 • 05దీక్షిత్ వాడా మ్యూజియం

  దీక్షిత్ వాడా మ్యూజియం

  దీక్షిత్ వాడా మ్యూజియం షిర్డీ లో వున్న చిన్న, ఆసక్తికరమైన ప్రదర్శనశాల. సంస్థాన్ సముదాయం మధ్యలో వుండే ఈ మ్యూజియం లో కొన్ని అరుదైన బ్లాక్ అండ్ వైట్ బాబా ఫోటోలు వున్నాయి. ఆయన వాడిన బట్టలు, కఫనీ (పొడవాటి చొక్కా) చర్మ పాదుకలు (చెప్పులు) చిలుం పీల్చిన గొట్టం లాంటి ఇతర...

  + అధికంగా చదవండి
 • 06ఖండోబా మందిరం

  ఖండోబా మందిరం

  షిర్డీ లోని ప్రధాన రహదారిపై ఖండోబా దేవాలయం వుంది. ఖండోబా ఇక్కడి దైవం. ఈ గుళ్ళో ఖండోబా, బనాయి, మహాల్సై విగ్రహాలున్నాయి.బాబా ఒక పెళ్లి బృందం తో షిర్డీ వచ్చి ఓ మర్రి చెట్టు క్రింద ఆగారు. ఈ గుడి పూజారి ఆయనను ‘ఆవో సాయి’ ని సంబోధిస్తూ స్వాగతించాడు.ఈ గుడి...

  + అధికంగా చదవండి
 • 07చావడి

  చావడి

  సాయి బాబా జీవితంలో చావడి చాల ముఖ్యమైన స్థలం. శిర్దిలోని ఈ ప్రదేశంలో తన జీవిత చరమాంకం లోని ఎక్కువ భాగాన్ని ఆయన గడిపారు. ద్వారకామాయి నుంచి చావడి కి ఆయనను ఊరేగింపుగా తీసుకు వెళ్ళేవారు.అదే దారిలో ఊరేగింపు తీసుకు వెళ్ళే ఆచారం ఈనాటికీ ప్రతీ గురువారం పాటిస్తారు. చావడి...

  + అధికంగా చదవండి
 • 08ఉపాసనీ బాబా ఆశ్రమం

  ఉపాసనీ బాబా ఆశ్రమం

  ఉపాసనీ మహారాజ్ ఆశ్రమం అదే పేరు గల ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప యోగి పేరిట వెలిసింది. ఆయన సాయి బాబాకు ప్రధాన శిష్యుడు. షిర్డీ – అహ్మద్ నగర రహదారిలో ఈ ఆశ్రమం వుంది.ఉపాసనీ మహారాజ్ ఆశ్రమం షిర్డీ కి దగ్గరలో వుంది. ఆయన సమాధితో పాటు మరు శిష్యుడి సమాధి కూడా ఇక్కడ...

  + అధికంగా చదవండి
 • 09లెండి వనం

  లెండి వనం

  షిర్డీ – మన్మాడ్ రాష్ట్ర రహదారిపై అందంగా అలంకరించ బడిన లెండి వనం వుంది. సాయి బాబా ఈ వనంలో చాలా సేపు గడిపారని చెప్తారు.లెండి వనం నుంచి ఒక బండ రాయిని తెచ్చి షిర్డీ వాసులు అంతా బట్టలు ఉతుక్కునే వారని జానపదులు చెప్తారు. ఐతే, బాబా దీని మీద కూర్చోవడం చూసి దాని...

  + అధికంగా చదవండి
 • 10లక్ష్మీ బాయ్ షిండే ఇల్లు

  లక్ష్మీ బాయ్ షిండే ఇల్లు

  శిర్దిలోని ముఖ్యమైన స్థలాల్లో ఒకటి లక్ష్మీ బాయ్ షిండే ఇల్లు. సాయి బాబా నిజమైన భక్తులకు ఆయన జీవితంలో లక్ష్మీ బాయ్ షిండే పోషించిన కీలకమైన పాత్ర ఏమిటో తెలుస్తుంది. సాయి బాబా షిర్డీ వచ్చిన నాటి నుంచి చుట్టుపక్కల ఇళ్లలో భోజనం కోసం యాచన చేసేవారు.  లక్ష్మీ బాయ్ తనకు...

  + అధికంగా చదవండి
 • 11అబ్దుల్ బాబా కుటీరం

  అబ్దుల్ బాబా కుటీరం

  బాబా ప్రధాన భక్తులలో అబ్దుల్ బాబా ఒకరు – షిర్డీ దర్శించే వారందరూ ఆయన కుటీరాన్ని దర్శించాల్సిందే. బాబా అక్కడ గడిపిన సమయాన్ని జ్ఞాపకం చేసే స్మారకాలు ఈ కుటీరం లో వున్నాయి. ఈ చిన్న కుటీరం గోడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. చావడికి ఎదురుగానే ఈ కుటీరం వుంటుంది.కుటీరం...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Mar,Tue
Return On
27 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
26 Mar,Tue
Check Out
27 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
26 Mar,Tue
Return On
27 Mar,Wed
 • Today
  Shirdi
  36 OC
  96 OF
  UV Index: 8
  Partly cloudy
 • Tomorrow
  Shirdi
  26 OC
  79 OF
  UV Index: 8
  Sunny
 • Day After
  Shirdi
  27 OC
  80 OF
  UV Index: 8
  Partly cloudy

Near by City