Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివగంగ » వాతావరణం

శివగంగ వాతావరణం

శివగంగ వాతావరణం శివగంగ సందర్శించాలంటే, శీతాకాలం అనుకూలం. అయినప్పటికి సంవత్సరంలో ఎపుడైనా సరే చూడవచ్చు. 

వేసవి

వేసవి (ఫిబ్రవరి నుండి మే) - శివగంగలో వేసవి ఒక మోస్తరు కనిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉంటుంది. రాత్రులందు చలి. అపుడపుడూ వర్షాలు కూడా పడతాయి.   

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి నవంబర్) - వర్షాలు సంవత్సరమంతా పడుతూనే ఉంటాయి. అయితే, వర్షాకాలంలో మాత్రం పర్యాటకులకు ఈ ప్రదేశం జారుడు నేల అవటం వలన సూచించదగినది కాదు.  

చలికాలం

శీతాకాలం ( డిసెంబర్ నుండి జనవరి) - శివగంగలో చలికాలం అతి చల్లగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 30, కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగాను కూడా ఉంటుంది.