Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిర్సా » వాతావరణం

సిర్సా వాతావరణం

ముందు వాతావరణ సూచన
Sirsa, India 33 ℃ Sunny
గాలి: 9 from the NE తేమ: 12% ఒత్తిడి: 1005 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 29 ℃ 84 ℉ 43 ℃109 ℉
Tuesday 07 May 30 ℃ 85 ℉ 43 ℃110 ℉
Wednesday 08 May 31 ℃ 87 ℉ 44 ℃111 ℉
Thursday 09 May 33 ℃ 91 ℉ 43 ℃109 ℉
Friday 10 May 32 ℃ 89 ℉ 41 ℃106 ℉

సిర్సా వాతావరణం నవంబర్ నుండి ఏప్రిల్ వరకు సర్సాలో ఒక మోస్తరు, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది, ఈ సమయంలో నగర సందర్సన సరైనది. అయితే, ధార్మిక స్థలాలు, ఆలయాలు ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

వేసవి

వేసవి వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది, కొన్నిసార్లు జూన్ వరకు విస్తరించి ఉంటుంది. ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుండి 40 డిగ్రీలతో వేడిగా, అసౌకర్యవంతమైన గాలిని కలిగిఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉన్న వర్షాకాలంలో సర్సా లో అడపాదడపా భారీ వర్షాలు పడతాయి. ఆకాశం మబ్బులతో నిండి, వాతావరణం తడిగా, మంచుతో ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 12 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్య ఉండి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిఉంటుంది.