Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోహ్న » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా సోహ్న కి ఢిల్లీ, గుర్గాన్, పాల్వాల్ నుండి బస్సు సర్వీసులు ఉన్నాయి. చవకైన, తేలికైన ప్రభుత్వ బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. సోహ్నా కూడా బస్సుల విస్తారమైన నెట్వర్క్ ద్వారా ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ పొరుగునున్న రాష్ట్రాలకు అనుసంధానించబడిఉంది.