Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోహ్న » వాతావరణం

సోహ్న వాతావరణం

వేసవి

వేసవి సోహ్న లో వేసవి మార్చ్ చివరి నుండి మే చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీలతో చాలా వేడిగా ఉంటుంది. సంవత్సరం మొత్తంలో మే నెలలో ఎక్కువ వేడిగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. సంవత్సరం లో జులై, ఆగస్ట్ మాసాలలో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ప్రయాణం కష్టంగా ఉండి, వివిధ ప్రదేశాలు సందర్శించడానికి అనువుగా ఉండదు. ఈ సమయంలో వర్షాలు వేసవి తాపం నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది, సంవత్సరం మొత్తం మీద డిసెంబర్ నెల చాలా చల్లగా ఉంటుంది.