Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోలాపూర్ » ఆకర్షణలు
 • 01సిద్దేశ్వర్ దేవాలయం

  సిద్దేశ్వర దేవాలయం ఒక అందమైన సరస్సు మధ్య ఉండి అన్ని వైపుల నీటితో చుట్టబడి ఉంది. షోలాపూర్ నగరం మొత్తానికి మనోహర దృశ్యాల పర్యాటక ప్రాంతంగా భావి౦చబడుతుంది.ఈ దేవాలయం శ్రీ మల్లికార్జునుని శిష్యునిచే నిర్మించబడినది. శ్రీ మల్లికార్జున శ్రీ శైలం లోని శ్రీ సిద్ధ రామేశ్వర్...

  + అధికంగా చదవండి
 • 02నాల్దర్గ్

  నాల్దర్గ్

  షోలాపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో కల నల్దర్గ్ కోట ఒక ప్రసిద్ధ చారిత్రిక కట్టడం. ఇది మహారాష్ట్ర  లోని ఒస్మనాబాద్ జిల్లాలో ఉంది. మొఘల్ సామ్రాజ్యానికి వశం కాకముందు గతంలో బహమనీ సుల్తానుల ఆధీనంలో ఉన్నపుడు ఈ కోటను ఎరాల్ గా పిలిచేవారు.ఇక్కడి ప్రాంతీయ భాషలో నర,...

  + అధికంగా చదవండి
 • 03చాంద్ బావడి

  చాంద్ బావడి

  ఆదిల్ షా 1557 లో చాంద్ బాడి చెరువును  నిర్మించాడు.బీజాపూర్ కు తూర్పు సరిహద్దున కల ఈ చెరువు నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది.విజయనగర సామ్రాజ్య పతనానంతరం కోటగా బీజాపూర్ నందు అనేక మంది ప్రజలు స్థిరపడ్డారు. 20 మిలియన్ లీటర్ల భారి నీటి నిల్వ...

  + అధికంగా చదవండి
 • 04గోల్ గుంబద్

  గోల్ గుంబద్

  షోలాపూర్ నగరం నుండి 100  కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజాపూర్ గ్రామంలో గోల్ గుంబద్ ఉంది. దీని విశిష్ట మైన వాస్తు శైలి వల్ల భారతదేశ పురాతన సాంస్కృతిక చరిత్ర నందు ఒక అత్యంత ప్రముఖ స్థానాన్ని కల్గి ఉంది.  ఈ కప్పు పాదాన్ని తామర, గులాబీ దళాలు చుట్టి అప్పుడే...

  + అధికంగా చదవండి
 • 05అసర్ మహల్

  అసర్ మహల్

  అసర్ మహల్ అప్పటి రాజుల కాలంలో న్యాయస్థానంగా వాడారు. 1646 లో మొహమ్మద్ ఆదిల్ షా నేతృత్వంలో దీనిని నిర్మించారు.ఈ నిర్మాణం సుమరు మూడున్నర శతాబ్దాల కిందటిది.న్యాయస్థానంగా నే గాక ప్రవక్త గడ్డపు వెంట్రుకలు సంరక్షించే ప్రముఖ ప్రదేశంగా అసర్ మహల్ పేరు పొందింది.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 06మోతీ బాగ్ సరస్సు

  మోతీ బాగ్ సరస్సు

  షోలాపూర్ జిల్లాలోని  పక్షులను తిలకించే కేంద్రమైన మోతీ బాగ్ ను ప్రాంతీయంగా కంబర్ తలావు సరుస్సు అని కూడా అంటారు.ప్రకృతి ప్రియులు ,పక్షులను తిలకించే వారికీ ఎంతో నచ్చే మోతీ బాగ్ సరస్సు ను ఎన్నో వలస పక్షులు తమ తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేసుకొంటాయి.కంబర్ తలావులో...

  + అధికంగా చదవండి
 • 07రేవణ సిద్దేశ్వర మందిర్

  రేవణ సిద్దేశ్వర మందిర్

  షోలాపూర్ జిల్లా లోని మోతీ బాగ్ తలావు లేదా సరస్సు, నన్నాజ్ లోని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంక్చురి దగ్గరలోని పురాతన దేవాలయమైన రేవణ సిద్దేశ్వర మందిర్ ఉంది. ఈ మూడు ప్రధాన ఆకర్షణలు ఉండటంతో ఈ ప్రాంతం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ పక్షుల పార్క్ గా పేరు...

  + అధికంగా చదవండి
 • 08భుయికోట్ కోట

  భుయికోట్ కోట

  షోలాపూర్ పరిసరాలలో భుయికోట్ కోట ఒక ప్రధాన ఆకర్షణ.  క్రీ.శ. 14 వ శతాబ్దంలో మధ్య యుగంలో బహమనీ వంశ పాలనలోనే దీనిని కట్టారు. ఈ కోట లో ఔరంగజేబు కొంత సమయం  గడిపాడనడానికి చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. రెండో పీష్వా బాజీరావు నకు ఈ కోట ను అప్పగించిన తర్వాత అతను...

  + అధికంగా చదవండి
 • 09శ్రీ దాహిగాన్ తీర్థం

  శ్రీ దాహిగాన్ తీర్థం

  తుల్జాపూర్ గ్రామంలో గల తీర్థం వలె శ్రీ దాహిగాన్ తీర్థ్ కూడా షోలాపూర్ జిల్లాలో అదే పేరుతో గల గ్రామంలోని ఒక ప్రసిద్ధ జైన తీర్థయాత్ర ప్రాంతం.ఈ ప్రార్ధన మందిరం 244  సెంటిమిటర్ ఎత్తుగల నల్ల రంగు భగవాన్ మహావీరుని విగ్రహాన్ని కల్గి ఉంది. ఈ విగ్రహం పద్మాసనంలో...

  + అధికంగా చదవండి
 • 10కుడల్ సంగం

  కుడల్ సంగం

  కుడల్ సంగం ఒక చారిత్రక ప్రాధాన్యత కల్గిన తీర్థయాత్ర కేంద్రం  షోలాపూర్ జిల్లా లో సైన, భీం నదుల ఒడ్డున గల ఈ ప్రాంతం ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశం.ఈ ప్రదేశపు చరిత్ర సుమారు 800 సంవత్సరాల కిందటిది.కుడల్ సంగం నందు హేమండ్పతి శైలిని పోలి పురాతన దేవాలయం ఉంది. భారత దేశం లో...

  + అధికంగా చదవండి
 • 11వేల పుర

  వేల పుర

  వేల పుర అనే చిన్న గ్రామం షోలాపూర్ జిల్లా లో పంధర్ పుర నుండి 32  కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామానికి ఈశాన్య దిక్కున చారిత్రికంగా ప్రాధాన్యత కల్గిన ఒక ముఖ్య దేవాలయం ఉంది. ఇది హేమండ్పతి వాస్తు శైలి లో నిర్మించబడి  పురాతన అందానికి తార్కాణంగా కలదు.ఈ దేవాలయం...

  + అధికంగా చదవండి
 • 12ఇంద్ర భవన్

  ఇంద్ర భవన్

  ఇంద్ర భవనం 1907 లో ఒక శతాబ్దం క్రితం నిర్మించి ప్రారంభించబడినది. దీనిని దివంగత శ్రీ అప్పసాహేబ్ వరద్ ఏర్పాటు చేసారు.మూడు అంతస్తుల కల్గిన ఈ భవనం ప్రస్తుతం షోలాపూర్ మునిసిపల్ కార్పోరేషన్ వారి నిర్వహణ లో ఉందిఈ ఆకర్షణను ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల...

  + అధికంగా చదవండి
 • 13నన్నాజ్ _ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అభయారణ్యం

  బి.యస్. కులకర్ణి 1971 లో కనుగొనిన బట్టమేక పిట్టల సంరక్షణ కేంద్రం నన్నాజ్ అనే పేరుతో ప్రసిద్ధ చెందింది . షోలాపూర్ జిల్లాలో  విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం వలన ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.స్థానికంగా మల్దోక్ అనబడే భారత బట్ట మేక పిట్ట...

  + అధికంగా చదవండి
 • 14ఏక్ రుఖ్ హిప్పర్గ తలావు

  ఏక్ రుఖ్ హిప్పర్గ తలావు

  ఎకరుఖ్  హిప్పర్గ తలావు వాస్తవానికి హిప్పర్గ తలావ్ గా పిలువబడే హిప్పర్గ సరస్సు ఎక్ రుఖ సరస్సుల కలయికతో ఏర్పడినది. ఎకరుఖ్ చెరువు ఈ సరస్సుకు అనుకొని  ఉంది. షోలాపూర్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఈ చెరువును నిర్మించారు. దీనిని కాల్నాల్ ఫైఫ్ ఏర్పాటు చేసాడు.ఈ...

  + అధికంగా చదవండి
 • 15కర్మల

  కర్మల

  మతపరంగా ప్రాముఖ్యత కల్గిన అనేక దేవాలయాలు కల్గిన గ్రామం కర్మల.  బర్షి, మంగల్వేద తో కలిపి ఈ మూడు ప్రాంతాలు చారిత్రిక ప్రాధాన్యత కల్గి ఇక్కడ నివసించిన చాల మంది సాధువుల వలన తీర్థ యాత్ర స్థలాలుగా అభివృద్ధి చెందాయి.కర్మలలో దేవాలయ వాస్తు శైలి ఒక విశిష్టత ను కల్గి...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Mar,Fri
Return On
23 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Mar,Fri
Check Out
23 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Mar,Fri
Return On
23 Mar,Sat
 • Today
  Solapur
  31 OC
  87 OF
  UV Index: 8
  Partly cloudy
 • Tomorrow
  Solapur
  30 OC
  86 OF
  UV Index: 9
  Partly cloudy
 • Day After
  Solapur
  30 OC
  86 OF
  UV Index: 9
  Sunny