Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోమనాథ్ » వాతావరణం

సోమనాథ్ వాతావరణం

సోమ నాథ్ సందర్శనకు వింటర్ నెలలు అనుకూలం.

వేసవి

వేసవి కాలం ఈ ప్రాంతంలో వేసవి మార్చి నుంచి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 42 సెం. మరియు 24 సెం. మధ్యలో ఉంటుంది. ఇక్కడ గరిష్ట వేసవి, ఏప్రిల్ మరియు మే లో ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఇక్కడ వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతం, ఈ కాలంలో భారీ వర్షాలు మరియు తుఫాను అనుభవిస్తుంది. వాతావరణం తేమగా మరియు చల్లగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం ఈ ప్రాంతంలో శీతాకాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 10 సెం. నుండి 24 సెం. వరకు ఉంటుంది. ఇది సోమనాథ్ సందర్శించడానికి ఉత్తమ సమయం.