Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనిపట్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు సోనిపట్ (వారాంతపు విహారాలు )

  • 01జింద్, హర్యానా

    జింద్  - పుణ్యక్షేత్రాలకు ఒక నివాళి!

    గొప్ప ఇతిహాసం అయిన మహాభారతం లో ప్రస్తావించ బడిన పురాతన తీర్ధమయిన జైన్తపురి నుండి , హర్యానా లోని ఈ జింద్ జిల్లా కు ఆ పేరు వచ్చింది . పాండవులు విజయానికి దేవత అయిన జయంతి అమ్మవారి......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 93.6 km - 1 Hrs 52 mins
    Best Time to Visit జింద్
    • నవంబర్ - మార్చ్
  • 02కర్నాల్, హర్యానా

    కర్నాల్   - కర్ణుడి యొక్క జన్మస్థలం !

    కర్నాల్ ఒక నగరం మరియు హర్యానాలో కర్నాల్ జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉన్నది. పర్యాటకులకు నగరం మరియు జిల్లాలో స్మారకాలు మరియు అనేక ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరంను మహాభారత......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 88.7 km - 1 Hrs 19 mins
    Best Time to Visit కర్నాల్
    • నవంబర్ - ఏప్రిల్
  • 03సోహ్న, హర్యానా

    సోహ్న – ప్రకృతి లోని మనోహరమైన అందం!

    సోహ్న హర్యానా రాష్ట్రంలోని గుర్గాన్ జిల్లాలోని మునిసిపల్ కమిటీ ఉన్న ఒక పట్టణం. సోహ్నా లోని ఈ చిన్న పట్టణం ప్రత్యేకంగా వారాంతంలో, సమావేశ విడిదికి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 89.2 km - 1 Hrs 39 mins
    Best Time to Visit సోహ్న
    • సెప్టెంబర్ - నవంబర్
  • 04అంబాలా, హర్యానా

    అంబాలా   - ట్విన్ సిటీ అందాలు !

    అంబాలా ఒక చిన్న నగరం మరియు హర్యానాలోని అంబాలా జిల్లాలో ఉన్న ఒక మునిసిపల్ కార్పొరేషన్. అంబాలా నగరాన్ని రాజకీయంగా మరియు భౌగోళికంగా విభజించవచ్చు. అంబాలా నగరం అంబాలా కంటోన్మెంట్......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 171 km - 2 Hrs 34 mins
    Best Time to Visit అంబాలా
    • అక్టోబర్ -డిసెంబర్
  • 05నార్నాల్, హర్యానా

    నార్నాల్  – ‘చ్యవనప్రాస’ పట్టణం !!

    నార్నాల్ హర్యానా లోని మహేందర్ గర్ జిల్లలో ఉన్న ఒక చారిత్రిక పట్టణం. ఈ పట్టణం మహాభారతాన్ని పేర్కొన్నట్లు కనుగొనబడింది. ఇది అక్బర్ దర్బారులోని నవరత్నాలు లేదా మంత్రులలో ఒకరైన......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 159 km - 2 Hrs 46 mins
  • 06కురుక్షేత్ర, హర్యానా

    కురుక్షేత్ర  – యోధుల భూమి !!

    కురుక్షేత్ర౦ అంటే ధర్మ క్షేత్రం. కురుక్షేత్ర పర్యాటకం చరిత్ర, పురాణాలతో పెనవేసుకు పోయింది. పాండవులకు, కౌరవులకు మధ్య చారిత్రిక మహాభారత యుద్ధం ఇక్కడే జరిగింది. కృష్ణ భగవానుడు......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 126 km - 1 Hrs 54 mins
  • 07ఫతేహాబాద్, హర్యానా

    ఫతేహాబాద్  – ఆర్యుల నాగరికత అడుగుజాడ ! భారతదేశంలోని హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని నగరం ఫతేహాబాద్. ఆర్యులు మొట్టమొదటగా సరస్వతి, ద్రిషద్వతి నదుల ఒడ్డున నివాసమేర్పరుచుకొని, మెల్లగా వారి స్థావరాన్ని హిసార్, ఫతేహాబాద్ లకు విస్తరించారని విశ్వసిస్తారు.

    ఫతేహాబాద్ ప్రస్తావన పురాణాలలో కూడా ఉంది. దీని ప్రకారం ఇది నందుల సామ్రాజ్యంలో భాగం. ఫతేహాబాద్ లో అశోకుని స్థూపాలను కనుగొనడం కూడా ఇది మౌర్యుల సామ్రాజ్యంలో భాగమని తెలియజేస్తుంది.......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 205 km - 3 Hrs 25 mins
    Best Time to Visit ఫతేహాబాద్
    • సెప్టెంబర్ - నవంబర్
  • 08రోహటక్, హర్యానా

    రోహటక్  – హర్యానా రాజకీయ నడిబొడ్డు! రోహటక్ భారతదేశంలోని హర్యానాలో అదే పేరుతో దానికి ప్రధానకేంద్ర౦గా ఒక పట్టణం ఉన్న ఒక జిల్లా. ఇది ఢిల్లీకి దగ్గరగా ఉంది, నేషనల్ క్యాపిటల్ రీజియన్ II (ఎన్ సి ఆర్) లోనికి చేరింది. ఇది ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండటమే కాక, హర్యానా రాజకీయ రాజధాని కూడా. రోహటక్ అక్కడ ఉన్న డైరీలు, వస్త్ర మార్కెట్లు, విద్యా సంస్థలకు పేరొందింది.

     సింధు నాగరికత కాలంనాటి మూలాలు రోహటక్ లో ఉన్నాయని విశ్వసిస్తారు. ఖోఖ్రకోట్ దగ్గర బయల్పడిన మినార్లు సింధునాగరికత కాలంనాటి ప్రత్యేకత కల్గినవి. దీని ప్రస్తావన మహాభారతంలో......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 55.9 km - 1 Hrs 10 mins
  • 09యమునా నగర్, హర్యానా

    యమునా నగర్  – ప్రకృతి సమ్మేళనం! యమునా నగర్ ప్రధానంగా ప్లై వుడ్ యూనిట్లకు ప్రసిద్ది చెందిన ఒక శుభ్రమైన, సుసంపన్నమైన పారిశ్రామిక నగరం. హర్యానా నగరాలలో ఒకటైన ఈ నగరం, యమునా నది వద్ద దీవించబడింది. ఇటీవలి వేగంగా జరిగే నగరీకరణ కారణంగా, యమునా నది కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. ఇది తూర్పు ఉత్తర ప్రదేశ్లోని సహరాన్పూర్ కి పరిమితమై ఉంది.

     అడవులు, ప్రవాహాలు కూడా విస్తారంగా ఉన్న ఉత్తర సరిహద్దు చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ యమునా నది కొండల నుండి మైదానాలలో ప్రవహిస్తుంది. యమునా నగర్ దాని ఉత్తర సరిహద్దును......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 155 km - 2 Hrs 26 mins
    Best Time to Visit యమునా నగర్
    • అక్టోబర్ - మార్చ్
  • 10హోడాల్, హర్యానా

    హోడాల్ – ఎవరూ చేరని పవిత్ర భూమి !!

    భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలో పాల్వాల్ జిల్లాలో హోడాల్ ఒక పట్టణం, పురపాలక సమితి కూడా. ఇది ఉత్తర ప్రదేశ్ సరిహద్దు మీద వుంది. హోడాల్ రెండో నెంబర్ జాతీయ రహదారి మీద డిల్లీ నుంచి......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 129 km - 2 Hrs 24 mins
    Best Time to Visit హోడాల్
    • ఆగష్టు - నవంబర్
  • 11పంచకుల, హర్యానా

    పంచకుల  – ప్రకృతి, పరిశ్రమల సమ్మేళనం! పంచకుల భారతదేశంలోని ప్రణాళికబద్ధ నగరాలలో ఒకటి, చండీగర్ లోని శాటిలైట్ నగరం. పంచకుల జిల్లలో ఐదు జనాభా పట్టణాలలో ఇది ఒకటి, పంచకుల పంజాబ్ లోని మొహలితో సరిహద్దును పంచుకుంటుంది. చండిమందిర్ సైనిక శిక్షణ శిబిరం, ప్రధాన కేంద్రంగా ఎంచుకోబడిన భారతీయ సైన్యం పంచకులలో నివశించేవారు.

    పంచకుల అనే పేరు ఐదు నీటిపారుదల కాలువలు, పాయల నుండి పెరుగంచిందని స్థానికులు చెప్తారు. ఈ కాలువలు ఘగ్గర్ నదినుండి నీరు తీసుకుని నాద సాహిబ్, మానస దేవి వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 211 km - 3 Hrs 10 mins
    Best Time to Visit పంచకుల
    • అక్టోబర్ - నవంబర్
  • 12ఫరీదాబాద్, హర్యానా

    ఫరీదాబాద్  – చారిత్రాత్మక నగరం! ఫరీదాబాద్ స్థాపకుడు బాబా ఫరీద్ పేరుతో నిర్మించిన ఈ నగరం హర్యానా లోని రెండవ అతిపెద్ద నగర౦. ఆయన కోట, మసీదు, టాంక్ నిర్మించారు, వీటి శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఉత్తర ప్రదేశ్ లోని భాగాలూ, ఢిల్లీ గుర్గాన్ చే చుట్టబడి ఉండడం వల్ల ఫరీదాబాద్ భౌగోళిక స్థానం ముఖ్యమైనది. ఇది యమునా నది పల్లుపు ప్రాంతంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఫరీదాబాద్ ఒక పారిశ్రామిక కేంద్రం, ఇది అనేక పారిశ్రామిక ఉత్పత్తులకు పెద్ద నిర్మాత. ఫరీదాబాద్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు బద్ఖల్ సరస్సు, సూరజ్ కుండ్, రాజ నహర్ సింగ్......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 69.6 km - 1 Hrs 30 mins
  • 13జగాద్రి, హర్యానా

    జగాద్రి – దేవాలయాల నగరం !!

    హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ జంట నగరాల్లో భాగమైన జగాద్రి పట్టణమే కాక పురపాలక సంఘం కూడా. ఇది జంట నగరాలలోని పాత భాగం. అత్యుత్తమ నాణ్యత కలిగిన లోహం, ప్రత్యేకంగా అల్యూమినియం,......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 161 km - 2 Hrs 35 mins
    Best Time to Visit జగాద్రి
    • సెప్టెంబర్ - అక్టోబర్
  • 14హిసార్, హర్యానా

    హిసార్  - ఉక్కు నగరం !

    హిసార్ హర్యానా రాష్ట్రంలో హిసార్ జిల్లా యొక్క పాలనా కేంద్రంగా ఉన్నది. న్యూ ఢిల్లీ కి పశ్చిమాన 164 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వలసదారులను ఆకర్షించడానికి మరియు ఢిల్లీ పెరుగుదలకు......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 155 km - 2 Hrs 46 mins
    Best Time to Visit హిసార్
    • సెప్టెంబర్ - నవంబర్
  • 15పాల్వాల్, హర్యానా

    పాల్వాల్ – పత్తి కేంద్రం!

    పాల్వాల్, హర్యానా పాల్వాల్ జిల్లలో పత్తి కేంద్రం ఉంది. ఇది ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాండవుల పాలనలో, పాల్వాసుర్ అనే రాక్షసుడి పేరుని ఈ స్థలానికి పెట్టారు. పాల్వాల్......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 102 km - 2 Hrs 0 mins
    Best Time to Visit పాల్వాల్
    • నవంబర్ - డిసెంబర్
  • 16రేవారి, హర్యానా

    రేవారి  – రేవారి లో రేవ్రి సువాసనలు!

    రేవారీ, హర్యానా రేవారీ జిల్లాలోని ఒక పట్టణం. ఇది ఢిల్లీ నుండి షుమారు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం. భారతదేశ చివరి హిందూ చక్రవర్తి హేము ఇక్కడే......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 114 km - 2 Hrs 4 mins
    Best Time to Visit రేవారి
    • అక్టోబర్ - డిసెంబర్
  • 17ఝజ్జర్, హర్యానా

    ఝజ్జర్  – ఝజ్జర్ లో పక్షుల సమావేశ౦!

    ఝజ్జర్, హర్యానా రాష్ట్రంలోని 21 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా, ఝజ్జర్ పట్టణంలో ప్రధాన కార్యాలయంతో, 1997 జులై 15 న అవతరించింది. ఈ పట్టణం చ్చాజునగర్ వాలే చ్చాజు చే స్థాపించబడిందని......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 64.9 km - 1 Hrs 17 mins
    Best Time to Visit ఝజ్జర్
    • అక్టోబర్ - మార్చ్
  • 18గుర్గాన్, హర్యానా

    గుర్గాన్  – భారతదేశంలో భవిష్యత్ వ్యాపార దిగ్గజం!

    గుర్గాన్ హర్యానాలో అతిపెద్ద నగరం, ఇది హర్యానా ఆర్ధిక, పారిశ్రామిక రాజధానిగా పరిగణించబడుతుంది. ఈ నగరం ఢిల్లీ కి 30 కిలోమీటర్ల దక్షిణాన ఉంది. ఢిల్లీ లోని నాలుగు ప్రధాన ఉపనగరాలలో......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 67.9 km - 1 Hrs 18 mins
    Best Time to Visit గుర్గాన్
    • అక్టోబర్ - మార్చ్
  • 19నుహ్, హర్యానా

    నుహ్  – పురాతన కాలంనాటి భూములు, ధార్మిక ప్రదేశాలు!

    నుహ్ నగరం, ఢిల్లీ,ఆల్వార్ జాతీయరహదారిపై, హర్యానా లోని మేవట్ జిల్లలో ఉంది. పొరుగు గ్రామాలనుంచి తయారుచేసే ఉప్పు వ్యాపారం వల్ల ఘసేర బహదూర్ సింగ్ సమయంలో ఈ పట్టణం ప్రాధాన్యతను......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 110 km - 2 Hrs 1 min
    Best Time to Visit నుహ్
    • సెప్టెంబర్ - నవంబర్
  • 20పినంగ్వాన్, హర్యానా

    పినంగ్వాన్ - మధ్యయుగం శిధిలాలు ఉన్న భూమి!

    పినంగ్వాన్ హర్యానా రాష్ట్రంలో మేవత్ జిల్లాలో ఉన్నది. భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ నుండి 100 km దూరంలోఉంది. పినంగ్వాన్ 17 వ శతాబ్దంలో ఖాజీ దోస్త్ మొహమ్మద్ పాలనలో పాత నగరంగా......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 141 km - 2 Hrs 33 mins
    Best Time to Visit పినంగ్వాన్
    • సెప్టెంబర్ - నవంబర్
  • 21పానిపట్-, హర్యానా

    పానిపట్- భారతదేశం యొక్క చేనేత నగరం!

    పానిపట్ హర్యానా లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. భారతదేశం యొక్క చరిత్రను రూపు రేఖలు మారిపోయేలా చేసిన మూడు చారిత్రాత్మక యుద్ధాలు ఇక్కడ జరిగాయి. నగరం మరియు జిల్లా కు కూడా......

    + అధికంగా చదవండి
    Distance from Sonipat
    • 53.6 km - 50 mins
    Best Time to Visit పానిపట్-
    • అక్టోబర్ - జనవరి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed