Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనిపట్ » వాతావరణం

సోనిపట్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Sonipat, India 35 ℃ Haze
గాలి: 13 from the W తేమ: 18% ఒత్తిడి: 1007 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 32 ℃ 89 ℉ 43 ℃109 ℉
Tuesday 07 May 29 ℃ 84 ℉ 44 ℃111 ℉
Wednesday 08 May 30 ℃ 87 ℉ 44 ℃111 ℉
Thursday 09 May 33 ℃ 92 ℉ 44 ℃110 ℉
Friday 10 May 32 ℃ 90 ℉ 43 ℃109 ℉

వేసవి

వేసవి ఇక్కడ కనిష్ట౦గా 25 డిగ్రీల నుండి గరిష్ట౦గా 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేసవి మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది.  మే లో వేడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా, వేసవి జూన్ మధ్య వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాలంలో తేమ, మంచుతో కూడిన వాతావరణం ఉంటుంది. ఆగస్ట్ నెలలో భారీవర్షాలు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం సోనిపట్ లో ఉష్ణోగ్రత కనిష్టంగా 9 డిగ్రీలు, గరిష్టంగా 25 డిగ్రీలుగా ఉండి, వాతావరణం ఒకమోస్తరుగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణం మధ్యస్తంగా, ఆహ్లాదకరంగా ఉండే నవంబర్ నుండి మార్చ్ మాసాలలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.