పర్యాటకులు గోవహతి విమానాశ్రయానికి టికెట్ బుక్ చేసుకుని విమాన ప్రయాణం చేయవచ్చు. మేఘాలయ లోని ఉమ్రోయిలో వున్న ఏకైక విమానాశ్రయం నుంచి కోల్కతా కి నేరుగా విమానాలు ఉన్నాయి. గువహతి విమానాశ్రయం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు విమానాలు నడుస్తున్నాయి.