Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దక్షిణ గారో కొండలు » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బాఘ్మారా గుండా వెళ్ళే 62 వ జాతీయ రహదారి జిల్లా మొత్తానికి జీవనాడి గా పనిచేస్తుంది. జాతీయ రహదారి పై నిత్యం బస్సులు, టూరిస్ట్ వాహనాలు నడుస్తూ వుంటాయి. పర్యాటకులు బస్సు ఎక్కి లేక కాబ్ మాట్లాడుకుని బాఘ్మారా చేరుకోవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి టూరిస్ట్ వాహనం మాట్లాడుకోవడ౦ మంచిది.