Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దక్షిణ గారో కొండలు » వాతావరణం

దక్షిణ గారో కొండలు వాతావరణం

సౌత్ గారో హిల్స్ సందర్శనకు సీతాకాలలు సరైన సమయం. శీతాకాలంలో ఇక్కడ చాలా పొడిగా, చల్లగా ఉంటుంది. ఇది ఈ జిల్లాలోని కలతపెట్టని ప్రదేశాల ప్రయాణానికి ఉత్తమ సమయం. అయితే, పర్యాటకులు సౌత్ గారో హిల్స్ ప్రయనిన్చేతపుడు తేలికపాటి ఊలు దుస్తులు తీసుకు వెళ్ళాలని సూచన.

వేసవి

వేసవి ఏప్రిల్ నేల నుండి ప్రారంభమై జూన్ చివరి వరకు ఉంటుంది. ఈ మూడు నెలలు 37 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో ఈ జిల్లలో చాలా వేడిగా ఉంటుంది. అయితే, సాధారణంగా ఉష్ణోగ్రత షుమారు 24 డిగ్రీలతో స్థిరంగా ఉంటుంది. తప్పని వేడి నుండి తగినంత జాగ్రత్తలు అవసరం.

వర్షాకాలం

జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ప్రధాన వర్షాకాల నెలలు. అయితే, సౌత్ గారో హిల్స్ లో అనేక మాసాలు వర్షాలు పడతాయి. వర్షాకాల సమయంలో కుండపోత వర్షాల వల్ల వరదలు వచ్చి, అలాంటి సమయంలో భారీగా ప్రభావిత మయ్యాయి. ఇది సౌత్ గారో హిల్స్ ప్రయాణానికి సరైన సమయం కాదు.

చలికాలం

  సౌత్ గారో హిల్స్ లో, ప్రత్యేకంగా బఘ్మర లో శీతాకాలాలు ఒక మోస్తరుగా ఉంటాయి. శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు ఉంటే, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదయింది. శీతాకాలం అక్టోబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి ప్రారంభం వరకు ఉంటుంది. ఈ జిల్లా సందర్శనకు ఇది ఖచ్చితమైన సమయం.