Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రావణబెళగొళ » ఆకర్షణలు
  • 01గోమతేశ్వర విగ్రహం

    17 మీటర్లు అంటే సుమారు 58 అడుగుల ఎత్తుగల గోమతేశ్వర విగ్రహం పట్టణంలో ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని గంగా సామ్రాజ్య రాజు రాజమల్ల మరియు ఆయన ప్రధాని చాముండరాయ నిర్మించారు.   ఈ ప్రదేశంలో పర్యాటకులు కన్నడ, తమిళ భాషలలో వ్రాసిన శిలా శాసనాలు చూడవచ్చు. వీటిలో...

    + అధికంగా చదవండి
  • 02భండారిబసడి దేవాలయం

    భండారిబసడి దేవాలయం

    ఈ దేవాలయం తప్పక చూడదగినది. దీని విస్తీర్ణం సుమారుగా 266 అడుగులు X 78 అడుగులు కలిగి శ్రావణబెళగొళ పట్టణంలో అతి పెద్ద జైన మందిరంగా చెప్పబడుతుంది.

    దీనిని హొయసల రాజు కోశాధికారి ముల్లా 1126 లో నిర్మించారు. ఈ దేవాలయాన్ని చాతుర్ వింశతి జైనాలయ అని కూడా అంటారు....

    + అధికంగా చదవండి
  • 03చంద్రగిరి దేవాలయం

    ఇది చంద్రగిరి కొండపైన ఉంది. ప్రసిద్ధి చెందిన జైన పుణ్య క్షేత్రం. దీనిని ఆచార్య నేమిచంద్ర సిధ్ధాంత చక్రవర్తి శిష్యులు చాముండరాయ నిర్మించారు. ఈ దేవాలయాన్ని బ్రహ్మదేవ దేవాలయం అని కూడా అంటారు. చంద్రగిరి కొండలపై గల ఇరవై జైన దేవాలయాలలో ఇది ఒకటి. దీనిపై భక్తులు 10...

    + అధికంగా చదవండి
  • 04అక్కన మందిరం

    అక్కన మందిరం

    ఈ యాత్రా స్ధలం హొయసల రాజు రెండవ బల్లాల కు బ్రాహ్మణ మంత్రి చంద్రమౌళి భార్య అచ్చియక్కచే 1121 లో నిర్మించబడిది. దీనిని సోప్ స్టోన్ తో నిర్మించారు. ఈ నిర్మాణంలో హొయసలుల శిల్పకళా నైపుణ్యం కనపడుతుంది. అక్కనబసాడి దేవాలయ ప్రధాన ఆకర్షణ అంటే ఈ మందిరంలో 5 అడుగుల ఎత్తుగల...

    + అధికంగా చదవండి
  • 05జైన మఠం

    ఈ మఠంలో ప్రధాన దేవత చంద్రనాధ్ విగ్రహం ఒకటి ఉంటుంది. దీనిని క్రీ.శ. 1912 లో నిర్మించారు. దీనిలో 19వ శతాబ్దపు విగ్రహాలు కనపడతాయి.

    రాగి, ఇత్తడి, కాంస్యం లోహాలతో తయారైన నవదేవత బింబ మరియు యక్షి కూష్మాండినిదేవి విగ్రహాలను కూడా దర్శించవచ్చు. పర్యాటకులు అందమైన...

    + అధికంగా చదవండి
  • 06కాళమ్మ దేవాలయం

    కాళమ్మ దేవాలయం

     శ్రావణబెళగొళ దర్శించే పర్యాటకులకు మాత కాళికాదేవి విగ్రహంగల కాళమ్మ దేవాలయం కూడా  ప్రధానమైనది. శ్రావణబెళగొళ పట్టణంలో ఇది ఒకటి మాత్రమే హిందూ దేవాలయం. ఇది అక్కనబసడి దేవాలయంకు సమీపంలో ఉంది. మాత కాళి నాలుగు చేతులతో ఉంటుంది. ఇదే సముదాయంలో మరికొన్ని గుళ్ళను...

    + అధికంగా చదవండి
  • 07వింధ్యగిరి దేవాలయం

    వింధ్యగిరి దేవాలయం వింధ్యాగిరి హిల్స్ పై ఉంది. వింధ్యగిరి దేవాలయాన్ని ఒడెగల బసడి అని కూడా అంటారు. ఇది కొండపై ఉంటుంది. 572 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ దేవాలయ నిర్మాణ శైలి అంతా కొండలను చెక్కబడి నిర్మించినది. పైకి వెళ్ళే సమయంలో యాత్రికులు వివిధ చిన్న మందిరాలను కూడా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu