Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు
 • 01నిషాత్ బాఘ్

  దాల్ సరస్సు తూర్పున ఉన్న నిషాత్ బాఘ్ ను ముంతాజ్ మహల్ యొక్క తండ్రి మరియు నూర్ జహాన్ యొక్క సోదరుడు అయిన అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ 1633 లో నిర్మించాడు. నిషాత్ బాఘ్ అనే పేరు 'సంతోషపు తోట' అనే భావాన్ని సూచిస్తుంది. కొన్ని అత్యంత అరుదైన జాతుల పువ్వులు, చినార్ చెట్లు మరియు...

  + అధికంగా చదవండి
 • 02దాల్ సరస్సు

  'కాశ్మీర్ కిరీటంలో కలికితురాయి' లేదా 'శ్రీనగర్ రత్నం’ గా ప్రజాదరణ పొందిన దాల్ సరస్సు కాశ్మీర్ లోయ లోని రెండవ అతిపెద్ద సరస్సు. ఈ సుందరమైన సరస్సు 26 చదరపు కి.మీ ల విశాల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది శ్రీనగర్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఈ సరస్సు...

  + అధికంగా చదవండి
 • 03కతి దర్వాజా

  కతి దర్వాజా, దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హరి పర్బత్ కోట కి ప్రధాన ద్వారం గా పరిగణించబడుతుంది. సంగిన్ దర్వాజా కోటకు మరొక ముఖ్యమైన ద్వారం. మధ్య లో గోపురం తో కూడిన గది, ఇరువైపులా రెండు వింటి బద్ద ఆకారం లోనున్న కిటికీలతో కతి దర్వాజా నిర్మాణం ఉంటుంది.

  కతి దర్వాజా...

  + అధికంగా చదవండి
 • 04జామా మసీదు

  క్రీ.శ. 1400 లో నిర్మించబడ్డ జామా మసీదు శ్రీనగర్ లో అత్యంత పురాతన మసీదులలో ఒకటి. ఇది “శుక్రవారం మసీదు” గా సుప్రసిద్ధం. ప్రాచీన మసీదు కాలాంతరంలో ఎన్నో సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించబడింది. చివరి సారిగా మహారాజ ప్రతాప్ సింగ్ హయాం లో...

  + అధికంగా చదవండి
 • 05మఖ్దూం సాహిబ్ మందిరం

  మఖ్దూం సాహిబ్ మందిరం

  హజ్రత్ సుల్తాన్ అని కూడా పిలవబడే సుఫీ సంగీత సన్యాసి మఖ్దూం సాహిబ్ కి అంకితం చేయబడిన ఈ మందిరాన్ని శ్రీనగర్ లోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా భావిస్తారు. రెండు అంతస్తుల నిర్మాణం గల ఈ మందిరం హరి పర్బత్ కి దక్షిణం వైపు ఉంటుంది.హరి పర్బత్ కోట క్రింద గా ఉన్న మఖ్దూం...

  + అధికంగా చదవండి
 • 06పరీ మహల్

  కున్తిలాన్ గా ప్రసిద్ధి చెందిన పరీ మహల్ లేదా యక్షిణులు గృహం శ్రీనగర్ లోని చషం-ఎ-షాహి ఉద్యానవనం పైన ఉన్నది. ప్రముఖ మొఘల్ రాజు, షాజహాన్, యొక్క పెద్ద కుమారుడు దారా షికో దీనిని 17 వ శతాబ్దం యొక్క మధ్య భాగం లో నిర్మించాడు. దారా షికో తన సుఫీ సంగీత శిక్షకుడు, ముల్లా షా...

  + అధికంగా చదవండి
 • 07శంకరాచార్య దేవాలయం

  శంకరాచార్య దేవాలయం తఖ్త్- ఎ-సులేమాన్ అని కూడా పిలవబడే శంకరాచార్య కొండ మీద శ్రీనగర్ నగర ఉపరితలానికి 1100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం హిందూ మతానుసారం లయకారి అయిన శివుని కి అంకితం చేయబడింది.

  ఇది కాశ్మీర్ లోయలో పురాతన ఆలయాలు ఒకటి. దీన్ని క్రీ.పూ 371 లో...

  + అధికంగా చదవండి
 • 08దచిగాం వన్యప్రాణుల అభయారణ్యం

  సముద్ర మట్టానికి 5500 నుంచి 14000 అడుగుల ఎత్తులో ఉన్న దచిగాం వన్యప్రాణుల అభయారణ్యం శ్రీనగర్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. దీన్ని 1951 లో ఒక జాతీయ వనంగా ప్రకటించారు. సుమారు 141 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో ఉన్న ఈ అభయారణ్యం లో హాంగుల్ అనే అంతరించిపోతున్న ఎర్ర...

  + అధికంగా చదవండి
 • 09చినార్ బాగ్

  చినార్ బాగ్

  శ్రీనగర్ లో ని అన్ని ప్రముఖ ఉద్యానవనాలలో చినార్ బాగ్ సరిక్రొత్తది. దీన్ని ఇటీవలే శ్రీనగర్ పర్యాటక శాఖ సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది. బోయెనే బాగ్ లేదా చినార్ బాగ్ హెరిటేజ్ పార్క్ అని కూడా పిలవబడే ఈ ఉద్యానవనం, పర్యాటకులకు కాశ్మీర్ సంస్కృతిని మరియు...

  + అధికంగా చదవండి
 • 10హర్వాన్ ఉద్యానవనం

  హర్వాన్ ఉద్యానవనం శ్రీనగర్ కి 15 కి.మీ ల దూరంలో ఉన్న ఒక అందమైన, విశాలమైన విహార ప్రదేశం. చుట్టు చినార్ చెట్లు, ఆకర్షణీయమైన పూలపాన్పుల తో ఉద్యానవనం మధ్య లో నుంచి పారుతూ ఉండే సర్బంద్ కాలువ అదనపు ఆకర్షణ. డచిగాం నాలా నుంచి నీరు అందుకుంటున్న ఈ కాలువ ఈ ప్రాంతం లోని అతి...

  + అధికంగా చదవండి
 • 11నసీం బాఘ్

  నసీం బాఘ్

  దాల్ సరస్సుకి పశ్చిమాన ఉన్న నసీం బాఘ్ మొఘల్ ఉద్యానవనాలలో ఖ్యాతి చెందింది. దీనికి “గాలుల ఉద్యానవనం” అని కూడా పేరు. ఈ తోటని మొఘల్ మహా చక్రవర్తి అక్బర్ తన హయాంలో 1586 లో నిర్మించాడు. తరువాత, 1635 లో, మరొక ప్రముఖ మొఘల్ రాజు, షాజహాన్, ఈ తోట లో సుమారు 1,200...

  + అధికంగా చదవండి
 • 12హజ్రత్బల్ మసీదు

  దాల్ సరస్సుకి పశ్చిమాన ఉన్న హజ్రత్బల్ మసీదు మహమ్మదీయులకు ముఖ్యమైన ప్రార్ధనా స్థలం. దీనికి మదినాత్-ఉస్-సాని, అసర్- ఎ-షరీఫ్ మరియు దర్గా షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణి నేపథ్యంతో, సరస్సు వైపు చూస్తే అద్భుతమైన దృశ్యం చూపించే ఈ మసీదు తెల్ల పాల రాతితో...

  + అధికంగా చదవండి
 • 13నాగిన్ సరస్సు

  చుట్టూ చెట్లు ఉండటం చేత “వలయం లో రత్నం” అని పిలవబడే నాగిన్ సరస్సు కూడా ప్రజాదరణ పొందింది. ఇది సన్నని కాలిబాట చేత దాల్ సరస్సు నుండి వేరు చేయ బడుతున్నది.పర్యాటకులు ఇష్టబడే ఎన్నెన్నో షికారాలు, పడవ-ఇళ్ళు సరస్సులలో తేలియాడుతూ కనిపిస్తాయి.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 14హరి పర్బత్ కోట

  దాల్ సరస్సు యొక్క పశ్చిమాన ఉన్న హరి పర్బత్ కోటని 18 వ శతాబ్దం సమయంలో అట్టా మొహమ్మద్ ఖాన్ అనే ఆఫ్ఘను గవర్నరు నిర్మించాడు.

  మొఘల్ మహా చక్రవర్తి అక్బర్ 1590 సమయంలో ఈ కోట యొక్క పరిసర గోడలు నిర్మించాడు. ఒక కథ ప్రకారం, హరి పర్బత్ ఒకప్పుడు జలోభవుడు అనే భయంకరమైన...

  + అధికంగా చదవండి
 • 15సంగిన్ దర్వాజా

  సంగిన్ దర్వాజా

  సంగిన్ దర్వాజా ప్రసిద్ధ హరి పర్బత్ కోట లేదా మొఘల్ కోటకి రెండో ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతుంది. ఈ ద్వారం యొక్క గోడలు మరియు పైకప్పులలో మొదటి ప్రవేశ ద్వారం అయిన కతి దర్వాజా లో కనిపించే పెర్షియన్ శాసనాలు కనిపించవు.

  ప్రవేశ ద్వారం నిర్మించటానికి ఉపయోగించిన ఇటుక...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Thu
Return On
21 Jun,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Jun,Thu
Check Out
21 Jun,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Thu
Return On
21 Jun,Fri
 • Today
  Srinagar
  15 OC
  60 OF
  UV Index: 5
  Sunny
 • Tomorrow
  Srinagar
  12 OC
  53 OF
  UV Index: 5
  Partly cloudy
 • Day After
  Srinagar
  11 OC
  52 OF
  UV Index: 5
  Partly cloudy