Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీరంగపట్నం » వాతావరణం

శ్రీరంగపట్నం వాతావరణం

రీరంగపట్న వాతావరణం ఎలా ఉంటుంది? శ్రీరంగపట్నం సందర్శించాలంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు బాగుంటుంది. ఈ కాలంలో ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.

వేసవి

 వేసవి ( ఏప్రిల్ నుండి జూన్) - ఈ ప్రదేశం ఎంతో వేడిగా ఉండి అసౌకర్యంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రులందు 20 డిగ్రీలుగాను ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం ( జూలై నుండి సెప్టెంబర్) - వర్షాకాలంలో వర్షాలు తక్కువగానే ఉంటాయి.  

చలికాలం

శీతాకాలం ( నవంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో శ్రీరంగపట్నం వాతావరణం చాలా సౌకర్యవంతం మరియు ఆహ్లాదం. గరిష్ట పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగాను, కనిష్ట సగటు ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగాను ఉంటాయి.