Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శ్రీవిల్లి పుత్తూరు

శ్రీవిల్లి పుత్తూరు - తమిళనాడు ఆలయ పట్టణం

18

తమిళనాడు రాష్ట్రములో విరుధ్ నగర్ జిల్లాలో గల శ్రీవిల్లి పుత్తూరు రాష్ట్రములోనే అత్యంత పవిత్రమైన ఆలయపట్టణం. ఈ ప్రదేశం కొన్ని కారణాల వల్ల చాలా ప్రసిద్ధి చెందింది. ఈ స్థలం దాని సొంతమైన వారసత్వాన్ని మరియు పురాతన చరిత్ర కలిగి ఉంది. ఈ పట్టణంలో అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినవి మరియు రాష్ట్ర ప్రజలు చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు.

ఈ ప్రదేశంలో డబ్బై మూడు వేల నూట ఎనభై మూడు మంది జనాభాను కలిగి ఉంది. ఆ జనాభాలో పురుషుల జనాభా ముప్పై ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది మరియు స్త్రీ ల జనాభా ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది ఉన్నారు. అంతేకాకుండా పట్టణంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల పదకొండు గృహాలు ఉన్నాయి.

పాలకోవా ఈ ప్రదేశంలో తయారు చేయబడుతున్న ఒక సంప్రదాయ తీపి పదార్ధము. ఈ తీపి పదార్దం తయారు చేయటం వల్ల తమిళులకు ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది. పాలు మరియు చక్కెరతో కలిపి తయారుచేసిన ఈ పాలకోవా చాల రుచికరంగా ఉంటుంది. ఈ ప్రదేశం శ్రీవిల్లి పుత్తూరు కు అంకితం చేయబడినది. శ్రీవిల్లి పుత్తూరు పట్టణ చిహ్నం 12-అంతస్థుల శ్రీవిల్లి పుత్తూరు గోపురం. ఈ ఆలయం వటపత్రసాయికి సమర్పించబడినది. ఇది చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం జరిగే గొప్ప పండుగలకు ప్రసిద్ధి చెందింది.

శ్రీవిల్లి పుత్తూరు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ఈ ప్రసిద్ధ ఆలయంలో శాస్త్రంలో అద్భుతమైన ఆసక్తి వివిధ ప్రదేశాలలో ఉన్నది. అతి ముఖ్య ప్రదేశంలో 108 దివ్యదేశాలు అత్యంత పవిత్రమైనవిగా భావించబడుతుంది. ఇది ఆండాళ్ జన్మించిన పుణ్యస్థలం. ఈ ప్రదేశంలో దేవుడు విష్ణువు యొక్క అతి ముఖ్యమైన నివాసంగా ఉంది.

తమిళ్ చరిత్రలో ముఖ్యమైన ఇద్దరు ఆళ్వార్లు పెరియాళ్వార్ మరియు ఆండల్ లు ఈ ప్రదేశంలో జన్మించారు. అంతేకాకుండా, వటపత్రసాయి ఆలయం కూడా ఇక్కడ ఉన్నది. ఈ ఆలయంలో దేవుడను రంగమన్నార్ అని అంటారు.వాస్తవానికి భారీ వరద సమయంలో,లార్డ్ మర్రి చెట్టు ఆకులో ఒక బిడ్డ రూపంలో ఉంటారు. ఈ ఆకును వటపత్రం అని అంటారు.

ఇక్కడ సతురగిరి హిల్స్ లో లార్డ్ సిద్ధార్ యొక్క నివాసం ఈ ప్రదేశం సమీపంలో ఉంది. మధవర్ విలగం వైధ్యనతార్ ఆలయంలో ఆరు అడుగుల నటరాజ యొక్క చిత్రంను గుర్తించారు. ఈ ఆలయంనకు కూడా సొంత పురాతన చరిత్ర కలిగి ఉంది.

కల్లగర్ శ్రీవిల్లి పుత్తూరుకు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కతల్లగర్ కోయిల్ ఆలయంలో కట్టలగర్ రూపంలో ఉంది. ఈ ఆలయం మన్తుగ హిల్స్ మీద గుర్తించారు. సంవత్సరం అంతటా తీర్థ తొట్టి నీరు ఈ ప్రదేశంలో ప్రవహిస్తుంది.

కార్ పండుగ సమయంలో ఈ పట్టణంనకు అనేక మంది వస్తారు. స్థానికులు తెర్ తిరువిళ పండుగ అని పిలుస్తారు. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది పర్యాటకులు తమిళ్ చరిత్ర మరియు సంస్కృతి మీద ఒక సమృద్ధి వీక్షణ పొందడానికి ఈ ప్రదేశాలను సందర్శించండి.

ప్రదేశం యొక్క చరిత్ర

క్వీన్ మల్లి అనేక శతాబ్దాల క్రితం శ్రీవిల్లి పుత్తూరు ఈ ఆలయం పట్టణం యొక్క రాజు. రాణికి విల్లి మరియు కందన్ అనే ఇద్దరు కుమారులు ఉండెను. ఆ ఇద్దరు అడవిలో వేట సమయంలో కందన్ ను పులి చంపెను. విల్లి అరణ్యంలో నిద్రిస్తున్న సమయంలో అతని సోదరుడు ఏమి అయ్యింది అని గురించి దేవుని నుండి కథనం వచ్చింది. ఈ దైవ నిబంధనల కారణంగా విల్లి అటవీ మధ్యలో ఒక నగరాన్ని స్థాపించాడు. ఈ నగరం పూర్తిగా అందమైనది.

వాస్తవానికి ఈ నగరాన్ని విల్లి పుత్తూరు అని పిలుస్తారు. కానీ శ్రీ ఆండల్ పుట్టిన కారణంగా,ఈ నగరంను శ్రీవిల్లి పుత్తూరు అని పిలుస్తున్నారు. తమై,వలన తిరు విల్లి పుత్తూరు అని కూడా అంటారు. ఈ పట్టణంలో అనేక మతపరమైన తమిళ మూలాలను ప్రస్తావించారు, మరియు వారి సాహిత్య రచనల్లో సూచనగా ఈ నగరం యొక్క పేరు ఉపయోగించిన చాలా మంది సాధువులు ఉన్నారు.

శ్రీవిల్లి పుత్తూరును సందర్శించడానికి ఉత్తమ సమయం

శ్రీవిల్లి పుత్తూరును సందర్శించటానికి ఉత్తమ సీజన్ ఖచ్చితంగా వసంతకాలంలో ఉంది.

శ్రీవిల్లి పుత్తూరు ఎలా వెళ్ళాలి?

ఈ ప్రదేశం రైలు మరియు రోడ్డు ద్వారా ఇతర ప్రధాన నగరాలకు కలపబడింది. శ్రీవల్లిపుతర్ సమీపంలో మధురై విమానాశ్రయం ఉంది.

శ్రీవిల్లి పుత్తూరు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శ్రీవిల్లి పుత్తూరు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శ్రీవిల్లి పుత్తూరు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శ్రీవిల్లి పుత్తూరు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం అనేక మార్గాల్లో రోడ్డు ద్వారా శ్రీవిల్లి పుత్తూరు యొక్క పవిత్రమైన పట్టణం చేరవచ్చు. ఇక్కడ బస్సు సేవలతో పాటు ప్రైవేట్ కారు సేవలు కూడా ఉంటాయి. జిల్లాలో మరియు చుట్టూ ఇతర డిపోలతో పాటు శ్రీవల్లిపుతర్ పట్టణంలో కేంద్ర బస్ డిపో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం శ్రీవిల్లి పుత్తూరు లో రైలు స్టేషన్ ఉంది. ఎక్కడైనా సులువుగా రాష్ట్రము నుండి పట్టణంనకు చేరవచ్చు. అనేక రైలు మార్గాలు రాష్ట్రం అంతటా ఉన్నాయి. శ్రీవిల్లి పుత్తూరు రైలు స్టేషన్ విరూది నగర్ -తేన్కాసి కార్డ్ లైన్ లో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం దీనికి సమీప విమానశ్రయం మదురై లో ఉంది. ఇక్కడ నుండి శ్రీవిల్లి పుత్తూరు చేరుకోవటానికి ప్రైవేట్ కార్లు ఉంటాయి. అంతేకాకుండా చెన్నై నుండి కూడా వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed