Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీవిల్లి పుత్తూరు » ఆకర్షణలు » వటపత్రసాయి ఆలయం

వటపత్రసాయి ఆలయం, శ్రీవిల్లి పుత్తూరు

1

దేవుడు పెరుమాళ్ తమిళనాడులోని వటపత్రసాయి ఆలయంలో వటపత్రసాయి రూపంలో ఉన్నారు. ఈ ఆలయం శ్రీవిల్లి పుత్తూరులో ప్రముఖ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయం యొక్క గొప్ప ప్రదేశాలలో ఒకటిగా భావించబడుతుంది.ఈ ఆలయ నిర్మాణం 1 BC ముందు జరిగినదని బ్రహ్మకైవత్స పురాణంలో చెప్పబడింది. ఇది మధురై నాయక్ కాలంలో ఈ దేవాలయంనకు మరమ్మత్తులు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఆరు ఆరాధనా సేవలు జరుగుతాయి. ఎవరైతే ఈ ఆలయంను సందర్శిస్తారో వారికీ కోరికలు నెరవేరతాయి. నూట ఎనిమిది దివ్యం పవిత్రమైన ఆలయాల్లో ఉన్నది. భక్తులు వేల సంఖ్యలో ప్రధానంగా ఉత్సవాల సమయంలో ఆలయాన్ని సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Apr,Tue
Check Out
22 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed

Near by City