Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీవిల్లి పుత్తూరు » వాతావరణం

శ్రీవిల్లి పుత్తూరు వాతావరణం

ఉత్తమ సీజన్శ్రీవల్లిపుతర్ పట్టణంలో ఉత్తమ సీజన్ ఖచ్చితంగా వసంతకాలంలో ఉంది. ఆ కాలంలో మొత్తం పట్టణం క్రొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అంటే ఆ సమయం శీతాకాలం నిష్క్రమణ తర్వాత వచ్చే వేసవి రాక ముందు ఉండే సీజన్లో ఆస్వాదించవచ్చు. సగటున ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది.  

వేసవి

వేసవి కాలం శ్రీవల్లిపుతర్ పట్టణంలో వేసవి మొత్తం రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో లేని వేడి ఉంతుంది . కానీ వాతావరణం సాయంత్రం చల్లగా అవుతుంది మరియు ఒక నది వైపు కుర్చొంటే మనోహరమైన గాలిని అస్వాదిస్తారు. సగటు ఉష్ణోగ్రత 35 నుండి 38 సెల్సియస్ డిగ్రీ వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంఈ కాలం లో భారీ వర్షం ఉండి వాతావరణం బాగుంటుంది. పట్టణంలో ఈ సీజన్లో ఒక వ్యామోహ అనుభూతి మరియు అందంగా ఉంటుంది. అంతేకాకుండా పురపాలక అధికారులు చాలా మంచి నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసారు.

చలికాలం

శీతాకాలముశీతాకాలములో సగటు ఉష్ణోగ్రత 15 నుండి 18 డిగ్రీ ల సెల్సియస్ వరకు ఉండి,చాలా ఆనందకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రజలు మధ్యాహ్న సమయంలో చల్లని సూర్యుని చూసి ఆనందించడం ఈ గొప్ప సీజన్ యొక్క ప్రత్యెక లక్షణం.