Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సూరత్ » వాతావరణం

సూరత్ వాతావరణం

సూరత్ సందర్శనకు వింటర్ అనుకూల సమయం

వేసవి

 వేసవి ఉష్ణోగ్రతలు 21డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకూ మారుతూ అధిక వేడి గా వుంటుంది.

వర్షాకాలం

  వర్షాలు జూన్ చివరలో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటాయి. ఉష్ణోగ్రతలు 19 నుండి 32 వరకూ వుంటాయి. అధిక వర్షాలు పడతాయి. వరదలు కూడా వస్తాయి.

చలికాలం

 వర్షాలు తగ్గి అక్టోబర్ నుండి నవంబర్ వరకూ చలికాలం కనిష్టం 6 డిగ్రీల నుండి గరిష్టం ౩౩ డిగ్రీల ఉష్నోగ్రతలతో ఆహ్లాదం గా వుంటుంది.