Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సుర్ గూజా » వాతావరణం

సుర్ గూజా వాతావరణం

సుర్ గూజా పర్యటనకు సంవత్సరం పొడవునా అనుకూలం.

వేసవి

వేసవులు సాధారణంగా వేడిగా వుండగా, వర్షాలు విస్తృతంగా పడతాయి. నెలలో సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా వుంటుంది. సంవత్సరం పొడవునా ఏ కాలానికి తగినట్లు ఆకాల పరిస్థితులు వుంటాయి. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరుతుంది. పర్యటనకు సూచించ దగినది కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలపు నెలలలో వర్షాలు విస్తృతంగా పడతాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం లో ఉష్ణోగ్రత కనిష్టం 5 డిగ్రీలకు పది పోతుంది.