Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » టాబో » ఆకర్షణలు
  • 01టాబో మొనాస్టరీ

    టాబో  మఠాన్ని గొప్ప పండితుడు అయిన రిచేన్ జాంగ్ పో క్రి. శ. 996 లో స్పితి వాలీ లో స్థాపించారు. దీనిలో ఆధునిక విద్యలు నేర్పించాలని ధ్యేయంగా కలదు. 11 మరియు 20 శతాబ్దాల మధ్య ఈ సంస్థ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. టిబెట్ కళా రంగం ఎంతో అభివృద్ధి చెందినది.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 02జ్ఞాన దేవతల దేవాలయం

    జ్ఞాన దేవతల దేవాలయం

    తుగ్-ల్హ-ఖంగ్ గా పిలువబడే జ్ఞాన దేవతలా దేవాలయంలో పెద్ద సమావేశ మందిరం, ఓ గర్భాలయం ఒక నడవా వున్నాయి. టాబో మఠం సముదాయం లోని అనేక గుళ్ళలో ఇది ఒకటి. ఈ సమావేశ మందిరం మధ్యలో ఆదిబుద్దుడి ఐదుగురు పుత్రులలో ఒకడైన వైరోచనుడి నాలుగు అంచెల విగ్రహం ఉంచారు. రెండు మీటర్ల ఎత్తున్న...

    + అధికంగా చదవండి
  • 03స్వర్ణ దేవాలయం

    స్వర్ణ దేవాలయం

    టాబో మఠం సముదాయంలోని ప్రసిద్ద దేవాలయాల్లో ఒకటైన స్వర్ణ దేవాలయానికి ఒక ఇతిహాసం నుంచి ఈ పేరు వచ్చింది. అసలు స్వచ్చమైన బంగారంతో నిర్మించిన ఈ దేవాలయానికి సేన్గ్గే నామ్గ్యాల్ అనే లడఖ్ రాజు 16 వ శతాబ్దంలో మార్పులు, చేర్పులూ చేసాడని చెప్తారు. ఈ గోడలు, పైకప్పుల మీద వున్న...

    + అధికంగా చదవండి
  • 04మార్మిక మండల దేవాలయం లేదా ఉపదేశ దేవాలయం

    మార్మిక మండల దేవాలయం లేదా ఉపదేశ దేవాలయం

    ఉపదేశ దేవాలయం లేదా డిక్యిల్-ఖోర్-ఖంగ్ అని పిలువబడే మార్మిక మండల దేవాలయం ‘మార్మిక మండలాల’తో అలంకరించ బడి వుంటుంది. ఆదిబుద్దుడి ఆధ్యాత్మిక పుత్రుడు వైరోచనుడి పెద్ద చిత్రం ద్వారానికి అభిముఖంగా వుండే గోడ మీద వుంది. వైరోచనుడి చిత్రం చుట్టూ ఎనిమిది మంది...

    + అధికంగా చదవండి
  • 05బోధిసత్వ మైత్రేయ ఆలయం

    బోధిసత్వ మైత్రేయ ఆలయం

    బ్యాంస్-పా చెన్-పో ల్హ-ఖంగ్ గా కూడా పిలువబడే బోధిసత్వ మైత్రేయ ఆలయం హాలు గర్భగుడి, సన్నని మార్గం గా విభజించబడింది. ‘లాఫింగ్ బుద్ధ’ లేదా ‘బుద్ధ ఆఫ్ ద ఫ్యూచర్’ గా కూడా పిలువబడే 20 అడుగుల ఎత్తు ఉన్న మైత్రేయ బుద్ధ విగ్రహం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ....

    + అధికంగా చదవండి
  • 06డ్రోంటన్ ఆలయం

    డ్రోంటన్ ఆలయం

    బ్రోమ్-స్టన్ ల్హ-ఖంగ్ గా కూడా పిలువబడే డ్రోంటన్ ఆలయం టాబో మఠం సముదాయం లోపల ఉన్న ప్రసిద్ధ ఆలయం. ఇది క్రీ.శ.1008,1064 ల మధ్య కాలంలో అతిషా ఆరాధ్య శిష్యుడు డ్రోంటన్ స్థాపించారు. ఆశ్రమానికి ఉత్తరాన ఉన్న ఈ ఆలయ తలుపులు అద్భుతమైన చేక్కుళ్ళతో, గోడలు అందమైన కుడ్యచిత్రాలతో...

    + అధికంగా చదవండి
  • 07చిత్ర నిధుల మందిరం

    చిత్ర నిధుల మందిరం

    జాల్మా అని కూడా పిలువబడే చిత్ర మందిరం టాబో మఠం సముదాయంలో ఉంది. ఈ ఆలయ సముదాయంలో తరువాత చేర్చబడినది గా భావించే ఆర్ట్ గాలరీ టిబెటన్ శైలి చిత్రాల ప్రత్యెక సేకరణలను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయ౦ వెలుపల గది జ్ఞాన దేవతలకు మందిరంగా పనిచేస్తుంది.

    + అధికంగా చదవండి
  • 08డ్రోంటన్ పెద్ద ఆలయం

    డ్రోంటన్ పెద్ద ఆలయం

    డ్రోంటన్ పెద్ద ఆలయం టాబో మఠం సముదాయంలో రెండవ అతిపెద్ద ఆలయం. బ్రోమ్ స్టన్ ల్హ-ఖంగ్ గా పేరొందిన ఈ ఆలయం 70 చదరపు మీటర్లలో విస్తరించి, ఈ ఆశ్రమానికి అదనంగా చేర్చబడింది. ఈ స్థానంతో పాటు వరండా 42 చదరపు మీటర్లు విస్తరించింది. ఈ ఆలయ ముందు గోడలపై శాక్యముని లేదా గౌతమ బుద్ధ...

    + అధికంగా చదవండి
  • 09మహాకాల వజ్ర-భైరవ ఆలయం

    మహాకాల వజ్ర-భైరవ ఆలయం

    టాబో మఠం సముదాయంలో ఉన్న మహాకాల వజ్ర-భైరవ ఆలయం, బౌద్ధ గెలుక్ప శాఖకు చెందిన రక్షణ దేవతల అనేక విగ్రహాలకు నిలయం. గొన్-ఖంగ్ పక్కన ఉన్న ఈ ఆలయ౦ లోపల ఉన్న భయంకర విగ్రహాల వల్ల ఈ ఆలయాన్ని ‘టెంపుల్ ఆఫ్ హారర్’ అని పిలుస్తారు. సందర్శకులు సంరక్షణ ధ్యానం తరువాత...

    + అధికంగా చదవండి
  • 10వైట్ ఆలయం

    వైట్ ఆలయం

    డి కర్-అబ్యుం ల్హ-ఖంగ్ గా కూడా పిలువబడే వైట్ ఆలయం టాబో మఠం సముదాయంలో ఉంది. ఇక్కడి గోడలు సన్యాసులు, సన్యాసినులు ఆనుకోవడానికి వీలుగా తక్కువ ఎత్తున్న డాడూలతో అలంకరించబడి ఉంటాయి.  

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri

Near by City