ఉపదేశ దేవాలయం లేదా డిక్యిల్-ఖోర్-ఖంగ్ అని పిలువబడే మార్మిక మండల దేవాలయం ‘మార్మిక మండలాల’తో అలంకరించ బడి వుంటుంది. ఆదిబుద్దుడి ఆధ్యాత్మిక పుత్రుడు వైరోచనుడి పెద్ద చిత్రం ద్వారానికి అభిముఖంగా వుండే గోడ మీద వుంది. వైరోచనుడి చిత్రం చుట్టూ ఎనిమిది మంది భోదిసత్వులు లేక జ్ఞానులను చూడవచ్చు.



Click it and Unblock the Notifications